Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది
1.తెలంగాణ ప్రభుత్వం “నేతన్న భీమా” అనే చేనేత కార్మికులకి భీమా సదుపాయ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
 2.నేతన్న భీమాకి18- 60ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులు ఈ పథకంలో చేరిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే 5లక్షల భీమా ఇవ్వబడుతుంది?

A)1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) కామన్వెల్త్ క్రీడలు – 2022 లో 73kg పురుషుల వెయిట్ లిఫ్టింగ్ స్వర్ణం గెలిచింది ఎవరు?

A) గురురాజ్
B) సంకేత్
C) లాల్ రినుంగా
D) అచింతా షేయులీ

View Answer
D

Q) ఇటీవల నాలుగు రోజుల భారత పర్యటనకి వచ్చిన ఇబ్రాహీం మహ్మద్ సోలీహ్ ఏ దేశ అధ్యక్షుడు?

A) మారిషస్
B) మాల్దీవులు
C) ఇరాన్
D) ఈజిప్టు

View Answer
B

Q) ఇటీవల ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) రాకేష్ ఆస్థాన
B) వినయ్ కుమార్ సక్సేనా
C) దెబాశీష్ పాండా
D) సంజయ్ అరోరా

View Answer
D

Q) బ్లుంబర్గ్ మిలియనీర్స్ – 2022 జాబితాలో ఆసియాలో అత్యంత ధనిక్ మహిళగా నిలిచిన వ్యక్తి?

A) నీతా అంబానీ
B) సావిత్రి జిందార్
C) రోషిని నాడర్
D) కిరణ్ మజుందార్ షా

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
24 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!