Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇండియాలో ఉన్న PVTG ల సంఖ్య – 75.
2.1973లో వేసిన “దేబార్ కమీషన్” PTG లను ఏర్పాటు చేసింది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “BIBI : My Story” పుస్తక రచయిత ఎవరు ?

A) స్టీవ్ జాబ్స్
B) బిల్ గేట్
C) అమితాబ్ బచ్చన్
D) బెంజమన్ నెతన్యాహు

View Answer
D

Q) “Tu – 160 Bomber” ని ఏ దేశం నుండి ఇండియా కొనుగోలు చేయనుంది ?

A) ఇజ్రాయెల్
B) ఫ్రాన్స్
C) యుఎస్ ఏ
D) రష్యా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల NCB దేశంలో మొదటిసారిగా మాదకద్రవ్యాల కేసులో అరెస్టు అయిన వారి డేటాను ఒక పోర్టల్ పొందుపరుచనుంది.
2.NCB ఏర్పాటు చేసిన ఈ పోర్టల్ పేరు – NIDAAN.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Dahi – Handi” ని ఈ క్రింది ఏ రాష్ట్రం అధికార క్రీడగా గుర్తించింది ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) ఉత్తర ప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
3 + 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!