Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇస్రో చైర్మన్ S.సోమనాథ్ ఇటీవల ఈ క్రింది ఏ స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ని ప్రారంభించారు?

A)Skyroot
B)ANANTH Technologies
C)Web OS
D)Blu orzin

View Answer
B

Q)ఆంచల్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A)రాజస్థాన్
B)మధ్యప్రదేశ్
C)మహారాష్ట్ర
D)పంజాబ్

View Answer
A

Q)ఈ క్రింది ఏ నగరంలో “IAF హెరిటేజ్ సెంటర్” ఏర్పాటు చేయనున్నారు?

A)హైదరాబాద్
B)బెంగళూర్
C)పూణే
D)చండీగర్

View Answer
D

Q)”శ్రేష్ట(SHRESHTA)”పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
2. అణగారిన వర్గాల్లో ఉన్న విద్యార్థులకు (SC) రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ఈ స్కీంను తీసుకువచ్చారు.

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Q)”World Environment Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం జూన్, 5నUNEP జరుపు తుంది .కాగా 2022 సంవత్సరం దీనిని హొస్ట్ చేసే దేశం స్వీడన్.
2.2022 థీమ్:Only one earth.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
19 ⁄ 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!