Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”International Sex Workers Day” ఏ రోజున జరుపుతారు ?

A)June, 3rd
B)June, 1st
C)June, 2nd
D)June,4th

View Answer
C

Q)NIC – “నేషనల్ ఇన్ఫర్ మేటిక్స్ సెంటర్” DG(డైరెక్టర్ జనరల్) గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)KV కేశవులు
B)రాజేష్ గేరా
C)అజయ్ పిరామల్
D)రాజీవ్ చతుర్వేది

View Answer
B

Q)ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక వేతనం అందుకుoటున్న CEO ల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ?

A)టీమ్ కుక్
B)సత్య నాదెళ్ల
C)వారెన్ బఫెట్
D)ఎలాన్ మస్క్

View Answer
D

Q)ఇండియా “C- TB” అనే టెస్ట్ ని ప్రవేశపెట్టనుంది. కాగా ఇది ఏ రకమైన టెస్ట్ ?

A)Blood Test
B)Skin Test
C)Urine Test
D)Salwa Test

View Answer
B

Q)ఈ క్రింది ఏ సంవత్సరం లోపు కోల్ గ్యాసిఫికేషన్ ని 100 మిలియన్ టన్నులకి పెంచాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం ?

A)2025
B)2040
C)2045
D)2030

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
15 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!