Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల DRDO,ఇండియన్ నేవీ కలిసి అభివృద్ధి చేసిన VL- SRSAM ని విజయవంతంగా ప్రయోగించారు.
2. ఒడిశాలోని చాందీపూర్ నుండి ప్రయోగించిన ఈ VL-VRSAM 40 – 50 km దూరం లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలదు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)బ్యాడ్మిoటన్ “ఇండోనేషియా ఓపెన్ – 2022” విజేతల గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది ?
1.Men's singles – విక్టర్ అక్సెల్ సన్ ( డెన్మార్క్).
2.Womens Singles – వాంగ్ జీ ( చైనా)

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల చైనా ఈ క్రింది ఏ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లీట్ ని నిర్మించనుంది ?

A)లావోస్
B)ఉత్తర కొరియా
C)జాబౌటి
D)కాంబోడియా

View Answer
D

Q)”భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్” ఇటీవల ఈక్రింది ఏ దేశంతో ADS-“Airborne Defence Suite” సప్లై కొరకు MOU కుదుర్చుకుంది

A)ఇజ్రాయెల్
B)ఫ్రాన్స్
C)బెలారస్
D)జర్మనీ

View Answer
C

Q)”ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్” అధ్యక్షునిగా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)శరత్ సక్సేనా
B)శ్యామ్ శరణ్
C)పవన్ కుమార్ గుప్తా
D)అజిత్ సింగ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!