Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇటీవలBBN- Polyversity (పాలివెర్సిటీ) లను ఈ క్రింది ఏ మంత్రి ప్రారంభించారు?

A)కిషన్ రెడ్డి
B)రవిశంకర్ ప్రసాద్
C)పీయూష్ గోయల్
D)ధర్మేంద్ర ప్రధాన్

View Answer
D

Q)పొగాకు నిర్మూలన కోసం పని చేసినందుకు ఈ క్రింది సంస్థకిWHO అవార్డు ఇచ్చారు?

A)PGI – చండీఘర్
B)ICAR – న్యూఢిల్లీ
C)ఎయిమ్స్ – న్యూఢిల్లీ
D)భారత్ బయోటెక్

View Answer
A

Q)EASE 5.0 పథకాన్ని ఇటీవల నిర్మల సీతారామన్ గారు ప్రారంభించారు కాగా ఈ పథకం దేని గురించి సంబంధించినది ?

A)ఇండస్ట్రీ
B)వ్యవసాయం
C)ప్రభుత్వ రంగ బ్యాంకులు
D)MSME

View Answer
C

Q)”World Investment Report”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని UNCTAD విడుదల చేస్తుంది.
2. 2021 ప్రకారం మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు వరుసగా యూ.ఎస్.ఏ, చైనా, హాంగ్ కాంగ్.
3. 2021లో ఇండియా ఏడవ స్థానంలో నిలిచింది.

A)1, 2
B)2, 3
C)1,3
D)అన్ని సరైనవే

View Answer
D

Q)ఇటీవల “UN Chief envoy on Technology”గా ఎవరు నియామకం అయ్యారు?

A)నీనా గుప్తా
B)కమలా హ్యారిస్
C)హర్ ప్రీత్ బ్రార్
D)అమన్ దీప్ సింగ్ గిల్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
10 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!