Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇటీవల “Haploptychius Sahyadriensis”అనే కొత్త రకం నత్త జాతిని ఈ క్రింది ఏ రాష్ట్రంలో గుర్తించారు?

A)కేరళ
B)అస్సాం
C)మేఘాలయ
D)మహారాష్ట్ర

View Answer
D

Q)MFIN ప్రకారం ఇండియాలో అత్యధిక మైక్రోఫైనాన్స్ లోన్స్ ని తీసుకున్న రాష్ట్రం ఏది?

A)తమిళనాడు
B)మహారాష్ట్ర
C)ఆంధ్ర ప్రదేశ్
D)తెలంగాణ

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల NSO సంస్థ 4వ PLFS (Periodic Labour Force survey)సర్వే ని విడుదల చేసింది.
2. 2020 – 21 లో నమోదైన నిరుద్యోగిత రేటు 4.2 శాతం(PLFS సర్వే ప్రకారం).

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల “PM శ్రీ స్కూల్స్ “ని భారత ప్రభుత్వం ప్రారంభించనుంది .కాగా దీనిని ఇటీవల ఎవరు ప్రకటించారు?

A)నరేంద్ర మోడీ
B)రామ్ నాథ్ కోవింద్
C)వెంకయ్య నాయుడు
D)ధర్మేంద్ర ప్రధాన్

View Answer
D

Q)US ప్రెసిడెంట్ సైంటిఫిక్ అడ్వైజర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A)సంజీవ్ సన్యాల్
B)శ్యామ్ గుప్తా
C)ఆరతి ప్రభాకర్
D)సుబ్రహ్మణ్యం

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
19 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!