Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)భారత ప్రభుత్వం డాటా ప్రకారం 2017 – 2022 కాలంలో అత్యధికGST రిజిస్ట్రేషన్లు చేసిన మొదటి రెండు రాష్ట్రాలు ఏవి?

A)మహారాష్ట్ర అండ్ గుజరాత్
B)ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్
C)మహారాష్ట్ర అండ్ ఉత్తర ప్రదేశ్
D)గుజరాత్ అండ్ కర్ణాటక

View Answer
C

Q)”నెచ్చిపూ టన్నెల్(Nechipu Tunnel)” ఏ రాష్ట్రంలో ఉంది?

A)జమ్మూ అండ్ కాశ్మీర్
B)లఢక్
C)హిమాచల్ ప్రదేశ్
D)అరుణాచల్ ప్రదేశ్

View Answer
D

Q)”నేషనల్ AI పోర్టల్ “ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు /ప్రారంభించారు?

A)2019
B)2020
C)2021
D)2022 జనవరి ,1

View Answer
B

Q)ఇండియాలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ అయినా “భారత్ డ్రోన్ మహోత్సo – 2022 ఎక్కడ జరిగింది?

A)ముంబై
B)పూణే
C)బెంగళూర్
D)న్యూఢిల్లీ

View Answer
D

Q)PM – CARES పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A)2021
B)2022,Jan,1
C)2019
D)2020

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!