
Q)ఏజియన్ ఐల్యాండ్స్ (Aegean Islands) ఈక్రింది ఏ రెండు దేశాల మధ్య వివాదస్పదం ?
A)ఉక్రెయిన్ – రష్యా
B)ఆర్మేనియా – అజర్ బైజాన్
C)టర్కీ – గ్రీస్
D)చైనా – జపాన్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల”Homo Sep “అనే రోబోట్ ని ఇండియాలో మాన్యువల్ స్కా వెంజింగ్ కోసం ఉపయోగించనున్నారు.
2.”Homo Sep”ని IIT – మద్రాస్ అభివృద్ధి చేసింది.
A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు
Q)ఇటీవల BRICS (బ్రీక్స్) సంస్థ ఈ క్రింది ఏ బ్యాంకుతోPart NIR ఇన్నోవేషన్ సెంటర్ కోసంMOU కుదుర్చుకుంది?
A)IMF
B)NDB
C)World Bank
D)ADB
Q)అస్సాం లోని” బైకో ఫెస్టివల్ “ని ఈ క్రింది ఏ గిరిజన తెగ జరుపుతారు?
A)బోడో
B)ఇరుల
C)ముడుక
D)రబా
Q)ఇటీవల “ఆపరేషన్ మహిళా సురక్షా” ప్రోగ్రాం లో భాగంగా ఈ క్రింది ఏ విభాగం 150 మంది బాలిక, మహిళలను రక్షించింది?
A)ITBD
B)RPF
C)CISF
D)CRPF