10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

3. ఏ, ఓ, అర్లను ఏమంటారు ?
A) గుణాలు
B) యణులు
C) త్రికాలు
D) సవర్ణములు

View Answer
A) గుణాలు

4. మా యిల్లు ఏ సంధి ?
A) త్రిక సంధి
B) గసడదవాదేశ సంధి
C) ఉత్వ సంధి
D) యడాగమ సంధి

View Answer
D) యడాగమ సంధి

5. ఇవ్వీటి – ఏ సంధి ?
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) ఉత్వ సంధి
D) ఇత్వ సంధి

View Answer
A) త్రిక సంధి

6. ఆ, ఈ, ఏలను ఏమంటారు ? –
A) యజ్ఞులు
B) త్రికములు
C) గుణాలు
D) సరళాలు

View Answer
B) త్రికములు

7. “మునీశ్వర” ఏ సంధి ?
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశ సంధి
D) త్రికసంధి

View Answer
B) సవర్ణదీర్ఘ సంధి
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!