10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. యటు విశేషించి శివుని యర్థాంగ లక్ష్మి. ఇది ఏ పద్య పాదము ?
A) తేటగీతి
B) ఆటవెలది
C) సీసం
D) ఉత్పలమాల

View Answer
A) తేటగీతి

6. శ్రీనాథుని ప్రతిభ ఏ పద్యాల్లో కనిపిస్తుంది ? ( )
A) తేటగీతి
B) కందం
C) సీసం
D) ఆటవెలది

View Answer
C) సీసం

7. ‘ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలునాల్గుగ మ్రుగ్గుకఱవెట్టి’ ఇది ఏ పద్యపాదం ?
A) సీసం
B) కందం
C) చంపకమాల
D) ఉత్పలమాల

View Answer
A) సీసం

8. ‘నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు’ ఇది ఏ పద్యపాదం ?
A) ఆటవెలది
B) ద్విపద
C) మత్తేభం
D) తేటగీతి

View Answer
D) తేటగీతి

4. అలంకారాలు

1. “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు” – వీరులకు సాధ్యము కానిది లేదు కదా ! ఇది ఏ అలంకారం ? ( )
A) స్వభావోక్త్యలంకారం
B) అర్థాంతరన్యాసాలంకారం
C) ఉపమాలంకారం
D) ఉత్ప్రేక్షాలంకారం

View Answer
B) అర్థాంతరన్యాసాలంకారం
Spread the love

Leave a Comment

Solve : *
17 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!