10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

32. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన వాక్యం ?
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్వార్థం
D) అనుమత్యర్థకం

View Answer
A) చేదర్థకం

33. క్రింది వానిలో క్వార్ధ క్రియను గుర్తించండి. ( )
A) వచ్చి
B) వస్తే
C) వస్తూ
D) వచ్చినా

View Answer
A) వచ్చి

34. నడిస్తే, చదివితే – ఇవి ఏ క్రియలు ?
A) తద్ధర్మార్థక క్రియలు
B) చేదర్థక క్రియలు
C) అభ్యర్థక క్రియలు
D) క్వార్థక క్రియలు

View Answer
B) చేదర్థక క్రియలు

35. వర్తమానకాల అసమాపక క్రియ ఏది ? ( )
A) శత్రర్థకం
B) అప్యర్థకం
C) ధాత్వర్థకం
D) క్వార్థం

View Answer
A) శత్రర్థకం

12. భూమిక
PAPER – II : PART-B

1. సంధులు

1. విశ్వవిద్యాలయం (విడదీయండి.)
A) విశ్వ + విద్యాలయం
B) విశ్వవి + ద్యఆలయం
C) విశ్వవిద్య + ఆలయం
D) విశ్వద + విద్యాలయం

View Answer
C) విశ్వవిద్య + ఆలయం
Spread the love

Leave a Comment

Solve : *
25 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!