10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

4. వార్డులు నిండించిరి, వీరు వీరులు పరార్డుల్ తెల్గుజోదుల్ బళా ! – ఏ పద్యపాదమో తెల్పండి.
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) సీసపద్యం

View Answer
C) మత్తేభం

5. భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచే, ఆ – ఏ పద్యపాదమో గుర్తించండి. ()
A) మత్తేభం
B) ఉత్పలమాల
C) చంపకమాల
D) శార్దూలం

View Answer
B) ఉత్పలమాల

6. మళ్ళెస్ ! స్వచ్చత రోజ్వల ప్రథమ సంధ్యాభానువే తెంచెడిన్ – ఏ పద్యపాదమో గుర్తించండి.
A) శార్దూలం
B) ఉత్పలమాల
C) చంపకమాల
D) మత్తేభం

View Answer
A) శార్దూలం

4. అలంకారాలు

1. నీటిలో పడిన తేలు తేలుతదా ! ఇది ఏ అలంకారం ?
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) ఛేకానుప్రాసాలంకారం

View Answer
D) ఛేకానుప్రాసాలంకారం

2. హల్లుల జంట అర్థ భేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఏ అలంకారమంటారు ? ( )
A) వృత్త్యానుప్రాస
B) అంత్యానుప్రాస
C) ఛేకానుప్రాస
D) లాటానుప్రాస

View Answer
C) ఛేకానుప్రాస
Spread the love

Leave a Comment

Solve : *
10 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!