10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

8. రూపక సమాసమునకు ఉదాహరణను గుర్తించండి. ( )
A) జీవనధనములు
B) నలినాక్షుడు
C) అసురోత్తముడు
D) మేఘఘటము

View Answer
A) జీవనధనములు

3. అలంకారాలు

1. నీ కరుణా కటాక్ష వీక్షణములకు నిరీక్షించుదును. ఇందలి అలంకారం ఏమి ?
A) లాటానుప్రాస
B) ఛేకానుప్రాస
C) అంత్యానుప్రాస
D) వృత్త్యనుప్రాస

View Answer
D) వృత్త్యనుప్రాస

2. ఉపమానోపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పినచో అది, ఏ అలంకారం ?
A) ఉపమ
B) అతిశయోక్తి
C) రూపక
D) అర్థాంతరన్యాస

View Answer
A) ఉపమ

3. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పినచో అది ఏ అలంకారం ?
A) అర్థాంతరన్యాస
B) అతిశయోక్తి
C) ఉత్ప్రేక్ష
D) రూపక

View Answer
D) రూపక

4. మందారమకరంద మాధుర్యము నదేలు మధుపంబు వోవునే మదుపములకు – ఇందలి అలంకారం ఏది ? ( )
A) శ్లేష
B) యమకం
C) అంత్యానుప్రాస
D) వృత్త్యనుప్రాస

View Answer
D) వృత్త్యనుప్రాస
Spread the love

Leave a Comment

Solve : *
4 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!