Looking for APPSC DyEO Previous Papers with Answers Paper 2 Education I PDF? Here you can download the latest APPSC Deputy Educational Officer Previous Question Paper 2025 with detailed answers and explanations. These papers help candidates understand the exam pattern, important education topics, psychology, pedagogy, educational administration, and previous year repeated questions. Practicing APPSC DyEO solved papers improves time management and boosts confidence for the upcoming recruitment exam. Aspirants preparing for APPSC DyEO Paper II Education I can use these model questions for effective revision and better scoring in the examination.
| Exam | Paper | Date |
|---|---|---|
| APPSC DyEO | Education I (Paper II) | 27-03-2025 |
1) What is the primary focus of sociology of education?
విద్య యొక్క సామాజిక శాస్త్రం యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి?

2) What is the primary focus of sociology?
సామాజిక శాస్త్రం (సోషియాలజీ) యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి?

3) Which branch of philosophy deals with the purpose and nature of education?
విద్యాభ్యాసం యొక్క ప్రయోజనం, స్వభావం గురించి ఏ తత్వశాస్త్ర విభాగం చర్చిస్తుంది?

4) Which of the following best describes the scope of educational sociology?
క్రింది వాటిలో, ఎడ్యుకేషనల్ సోషియాలజీ (విద్యా సామాజిక శాస్త్రం) పరిధి (స్కోప్)ని ఏది ఉత్తమంగా వివరిస్తుంది?

5) Who said, “the future isn’t something hidden in a corner. The future is something we build in the present?”
“భవిష్యత్తు అనేది ఒక మూలలో దాచబడి ఉండేది కాదు. భవిష్యత్తు అనేది వర్తమానంలో మనం నిర్మించుకునేది” అని ఎవరు అన్నారు.

6) Epistemology is defined as the theory of _______.
జ్ఞానాన్వేషణను _______ సిద్ధాంతంగా నిర్వచించారు.

7) The nature of the sociological foundation of education is:
విద్య యొక్క సామాజికశాస్త్ర పునాది స్వభావం:

8) _____ is a school of thought that deals with the existence of an object and considers this physical world to be real and true.
ఒక వస్తువు ఉనికిని గురించి మరియు ఈ భౌతిక ప్రపంచాన్ని వాస్తవమైనదిగా మరియు సత్యంగా పరిగణించే ఆలోచనా విధానం____________.

9) Which of the following best describes the Naturalist view of discipline in education?
విద్యలో క్రమశిక్షణ యొక్క ప్రకృతివాద దృక్పథాన్ని ఈ క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది?

10) Consider the following statements regarding Pragmatism in Education. Select which of the given statement(s) is/are correct?
Statement A: Pragmatism emphasises experiential learning, where students learn through real-life, problem-solving and practical activities.
Statement B: According to Pragmatism, education should focus on absolute truths and fixed knowledge, rather than adaptability and change.
విద్యలో వ్యావహారికసత్తావాదం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇచ్చిన ప్రకటన(ల)లో ఏది సరైనదో ఎంచుకోండి?
ప్రకటన A: విద్యార్థులు నిజ జీవితంలో, సమస్య పరిష్కారం మరియు ఆచరణాత్మక కార్యకలాపాల ద్వారా నేర్చుకునేలా, వ్యావహారికసత్తావాదం అనుభవపూర్వక ఆచరణను ప్రముఖపరుస్తుంది.
ప్రకటన B: వ్యావహారికసత్తావాదం ప్రకారం, విద్య అనేది అనుసరణీయత మరియు మార్పు కంటే పరమ సత్యాలు మరియు స్థిర జ్ఞానంపై దృష్టి సారించాలి.

Your Score: 0 / 0