APPSC DyEO Previous Papers with Answers Paper II Education I (2025-03-27)

51) Match List I with List II.
జాబితా I ని జాబితా II తో జతపరచండి

List-I (Stages of Development)జాబితా -I (అభివృద్ధి దశలు) List-II (Key Characteristics)జాబితా -II (ముఖ్య లక్షణాలు)
A) Infancy
A) శిశుత్వము
i) Language development
i) భాషా అభివృద్ధి
B) Early Childhood
B) బాల్యం తొలినాళ్ళు
ii) Identity formation
ii) గుర్తింపు నిర్మాణం
C) Adolescence
C) కౌమారదశ
iii) Logical thinking develops
iii) తార్కిక ఆలోచన అభివృద్ధి
D) Late Childhood
D) బాల్యం చివర
iv) Rapid physical growth
iv) వేగవంతమైన శారీరక పెరుగుదల

 

A) A-i, B-ii, C-iii, D-iv

B) A-ii, B-i, C-iv, D-iii

C) A-iv, B-i, C-ii, D-iii

D) A-iv, B-iii, C-ii, D-i

View Answer

C) A-iv, B-i, C-ii, D-iii
Explanation:Infancy (A) → rapid physical growth (iv);
Early Childhood (B) → language development (i);
Adolescence (C) → identity formation (ii);
Late Childhood (D) → logical thinking develops (iii).
→Answer: A-iv, B-i, C-ii, D-iii
52) The concept of ‘individual differences’ in growth and development implies that:
పెరుగుదల మరియు వికాసంలో ‘వ్యక్తిగత అంతరాలు (ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్)’ అనే భావన వీటిని సూచిస్తుంది:

A) all students develop at the same rate
విద్యార్థులందరూ ఒకే విధంగా అభివృద్ధి చెందుతారు

B) only certain students grow at different rates
కొంతమంది విద్యార్థులు మాత్రమే వేర్వేరు వేగాలుగా ఎదుగుతారు

C) each student develops at a unique rate and in unique ways
ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకమైన విధంగా మరియు ప్రత్యేకమైన విధానాల్లో అభివృద్ధి చెందుతారు

D) growth is purely biological and not influenced by environment
పెరుగుదల పూర్తిగా జీవసంబంధమైనది మరియు పరిగే వాతావరణం ద్వారా ప్రభావితం కాదు.

View Answer

C) each student develops at a unique rate and in unique ways
ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకమైన విధంగా మరియు ప్రత్యేకమైన విధానాల్లో అభివృద్ధి చెందుతారు
Explanation:’Individual differences’ means each student develops at a unique rate and in unique ways.
53) How does development proceed in general?
సాధారణంగా వికాసం ఎలా కొనసాగుతుంది?

A) From specific to general
నిర్దిష్ట స్థాయి నుండి సాధారణ స్థాయికి

B) From general to specific
సాధారణ స్థాయి నుండి నిర్దిష్ట స్థాయికి

C) From the end to the beginning
చివరి నుండి ప్రారంభం వరకు

D) From the middle to the end
మధ్య నుండి చివరి వరకు

View Answer

B) From general to specific
సాధారణ స్థాయి నుండి నిర్దిష్ట స్థాయికి
Explanation:Development proceeds from general to specific.
54) Which of the following is an emotional implication of Constructivist Learning Theory in the classroom?
క్రింది వాటిలో, తరగతి గదిలో కన్‌స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ థియరీ (నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం) యొక్క భావోద్వేగ సూచన (ఇంప్లికేషన్) ఏమిటి?

A) Teachers should focus only on standardised instruction.
ఉపాధ్యాయులు ప్రామాణిక బోధనపై మాత్రమే దృష్టి పెట్టాలి.

B) Students should be passive learners.
విద్యార్థులు నిష్క్రియాత్మక అభ్యాసకులుగా ఉండాలి.

C) Learning should be based on memorisation and repetition.
జ్ఞాపకశక్తి, పునరావృతం ఆధారంగా నేర్చుకోవాలి.

D) Learning should encourage exploration and intrinsic motivation.
అభ్యసనం అనేది అన్వేషణ (ఎక్స్‌ప్లోరేషన్) మరియు ఇన్‌ట్రిన్సిక్ (స్వాభావిక) ప్రేరణను ప్రోత్సహించాలి.

View Answer

D) Learning should encourage exploration and intrinsic motivation.
అభ్యసనం అనేది అన్వేషణ (ఎక్స్‌ప్లోరేషన్) మరియు ఇన్‌ట్రిన్సిక్ (స్వాభావిక) ప్రేరణను ప్రోత్సహించాలి.
Explanation:An emotional implication of Constructivist Learning Theory is that learning should encourage exploration and intrinsic motivation.
55) What is the main critique of behaviourist learning theories in explaining complex learning processes?
సంక్లిష్ట అభ్యసన ప్రక్రియలను వివరించడంలో ప్రవర్తనావాద అభ్యసన సిద్ధాంతాలకు ప్రధాన విమర్శ ఏమిటి?

A) They ignore reinforcement in shaping behaviour.
ప్రవర్తనను రూపొందించడంలో ఉపబలాన్ని వారు విస్మరిస్తారు.

B) They do not account for cognitive processes like problem-solving.
వారికి సమస్య పరిష్కారం వంటి అభిజ్ఞా ప్రక్రియలతో సంబంధం లేదు.

C) They rely too much on observational learning.
వారు పరిశీలనాత్మక అభ్యాసంపై ఎక్కువగా ఆధారపడతారు.

D) They emphasise intrinsic motivation over extrinsic motivation.
వారు బాహ్య ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇస్తారు.

View Answer

B) They do not account for cognitive processes like problem-solving.
వారికి సమస్య పరిష్కారం వంటి అభిజ్ఞా ప్రక్రియలతో సంబంధం లేదు.
Explanation:The main critique of behaviourist theories is that they do not account for cognitive processes like problem-solving.
56) Gestalt theories of learning are based on _______.
గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతాలు _______ పై ఆధారపడి ఉంటాయి.

A) attitude
వైఖరి

B) perception
ప్రత్యక్షము

C) introspection
ఆత్మపరిశీలన

D) discourse
ప్రసంగం

View Answer

B) perception
ప్రత్యక్షము
Explanation:Gestalt theories of learning are based on perception.
57) _______ motivation can be defined as ‘motivation that comes from outside the person and usually involves rewards and praises’.
‘వ్యక్తి బయట నుండి పొందే ప్రేరణ, సాధారణంగా బహుమానాలు మరియు ప్రశంసలను కలిగి ఉంటుంది’ అని నిర్వచించగల ప్రేరణ______________.

A) Primary
ప్రాథమిక

B) Secondary
ద్వితీయ

C) Extrinsic
బాహ్య

D) Intrinsic
సహజసిద్ధ

View Answer

C) Extrinsic
బాహ్య
Explanation:Extrinsic motivation comes from outside and involves rewards and praises.
58) Which classroom strategy best fosters intrinsic motivation in students?
విద్యార్థులలో అంతర్గత ప్రేరణను ఉత్తమంగా ఏ తరగతి గది వ్యూహం ప్రోత్సహిస్తుంది?

A) Giving students autonomy to choose their learning activities
విద్యార్థులకు వారి అభ్యసన కార్యకలాపాలను ఎంచుకోవడానికి స్వయంప్రతిపత్తి (అటానమీ)ని ఇవ్వడం

B) Offering cash rewards for good grades
మంచి గ్రేడ్లకు నగదు బహుమతులు అందించడం

C) Using strict punishments for incomplete work
అసంపూర్ణమైన పనికి కఠినమైన శిక్షలను ఉపయోగించడం

D) Providing extra recess time for completing assignments
అసైన్‌మెంట్లను పూర్తి చేయడానికి అదనపు విరామ సమయాన్ని అందించడం

View Answer

A) Giving students autonomy to choose their learning activities
విద్యార్థులకు వారి అభ్యసన కార్యకలాపాలను ఎంచుకోవడానికి స్వయంప్రతిపత్తి (అటానమీ)ని ఇవ్వడం
Explanation:Giving students autonomy to choose their learning activities best fosters intrinsic motivation.
59) Which of the following is NOT true about the behaviouristic approach to learning?
అధ్యయనానికి ప్రవర్తనా విధానం గురించిన ఈ క్రింది వాటిలో సరికానిది ఏది?

A) Learning brings about changes in behaviour.
అధ్యయనం ప్రవర్తనలో మార్పులను తేస్తుంది.

B) The learner’s intention is just to complete the task requirements.
అభ్యాసకుడి ఉద్దేశ్యం కేవలం కార్య అవసరాలను పూర్తి చేయ్యడమే.

C) The resultant behavioural changes are objectively observable.
ఫలిత ప్రవర్తనా మార్పులు నిష్పాక్షికంగా గమనించదగినవి.

D) Learning takes place if environmental conditions are arranged appropriately with general changes.
పర్యావరణ పరిస్థితులు సాధారణ మార్పులతో సముచితంగా అమర్చబడితే అధ్యయనం జరుగుతుంది.

View Answer

B) The learner’s intention is just to complete the task requirements.
అభ్యాసకుడి ఉద్దేశ్యం కేవలం కార్య అవసరాలను పూర్తి చేయ్యడమే.
Explanation:The statement “The learner’s intention is just to complete the task requirements” is NOT true about the behaviouristic approach.
60) For which type of tasks is extrinsic motivation particularly effective?
ఏ రకమైన టాస్కులకు బాహ్య ప్రేరణ ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుంది?

A) Creative and lateral thinking tasks
సృజనాత్మక మరియు పార్శ్వ (లేటరల్) ఆలోచనపరమైన టాస్కులు

B) Simple tasks
సరళమైన టాస్కులు

C) Complex tasks
సంక్లిష్టమైన టాస్కులు

D) Emotional tasks
భావోద్వేగ టాస్కులు

View Answer

B) Simple tasks
సరళమైన టాస్కులు
Explanation:Extrinsic motivation is particularly effective for simple tasks.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!