APPSC DyEO Previous Papers with Answers Paper II Education I (2025-03-27)

21) Match the List – I with List – II and select the correct answer from the options given below:
జాబితా – I ని జాబితా – II తో జతపరచి, క్రింద ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

List-I (Krishnamurthy’s Contributions)జాబితా-I (కృష్ణమూర్తి రచనలు) List-II (Principles)జాబితా-II (సూత్రాలు)
A) Freedom from Authority
A) అధికారం నుండి స్వేచ్ఛ (Freedom from Authority)
i) Emphasizing that true education is not just about academic learning but about understanding oneself and the world.
i) నిజమైన విద్య అనేది కేవలం విద్యాభ్యాసం గురించి మాత్రమే కాకుండా, తనను తాను మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం గురించి అని నొక్కివక్కాణించడం.
B) The Role of Education in Self-Discovery
B) స్వీయ-ఆవిష్కరణలో విద్య పాత్ర (The Role of Education in Self-Discovery)
ii) Advocating for a system of education where students are free from external influences like authority, tradition, and dogma.
ii) అధికారం, సంప్రదాయం మరియు సిద్ధాంతం వంటి బాహ్య ప్రభావాల నుండి విద్యార్థులు విముక్తి పొందే విద్యా వ్యవస్థ కోసం సిఫారసు చేయడం/ మద్దతు పలకడం.
C) Education for Global Citizenship
C) ప్రపంచ పౌరసత్వం కోసం విద్య (Education for Global Citizenship)
iii) Encouraging students to think critically and question everything, including societal norms and beliefs.
iii) విద్యార్థులు విమర్శనాత్మకంగా ఆలోచించేలా మరియు సామాజిక నిబంధనలు మరియు నమ్మకాలతో సహా ప్రతిదానిని ప్రశ్నించేలా ప్రోత్సహించడం.
D) Inquiry and Critical Thinking in Learning
D) అభ్యసనంలో విచారణాత్మక మరియు విమర్శనాత్మక ఆలోచన (Inquiry and Critical Thinking in Learning)
iv) Promoting the idea that education should foster a sense of responsibility towards all humanity, transcending borders and divisions.
iv) విద్యా సరిహద్దులు మరియు విభజనలను అధిగమించి, మొత్తం మానవాళి పట్ల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించాలనే ఆలోచనను ప్రోత్సహించడం.

 

A) A-ii, B-i, C-iv, D-iii

B) A-iii, B-i, C-ii, D-iv

C) A-ii, B-iv, C-i, D-iii

D) A-iv, B-iii, C-ii, D-i

View Answer

A) A-ii, B-i, C-iv, D-iii
Explanation:Freedom from Authority (A) → free from external influences (ii);
Self-Discovery (B) → understanding oneself (i);
Global Citizenship (C) → responsibility towards humanity (iv);
Inquiry/Critical Thinking (D) → question everything (iii).
→Answer: A-ii, B-i, C-iv, D-iii
22) What is the role of education in modernisation?
ఆధునికీకరణలో విద్య పాత్ర ఏమిటి?

A) Preserving tradition
సంప్రదాయాన్ని పరిరక్షించడం

B) Restricting mobility
చలనశీలతను పరిమితం చేయడం

C) Encouraging progress
పురోగతిని ప్రోత్సహించడం

D) Limiting global exposure
గ్లోబల్ ఎక్స్పోజర్ ను పరిమితం చేయడం

View Answer

C) Encouraging progress
పురోగతిని ప్రోత్సహించడం
Explanation:Education’s role in modernisation is encouraging progress.
23) The main function of a school is to make students aware about:
పాఠశాల యొక్క ప్రధాన విధి విద్యార్థులకు దీని గురించి అవగాహన కల్పించడం:

A) culture
సంస్కృతి

B) systems
వ్యవస్థలు

C) education
విద్య

D) curriculum
పాఠ్యప్రణాళిక

View Answer

A) culture
సంస్కృతి
Explanation:The main function of a school is to make students aware about culture.
24) Which of the following is NOT the function of schools?
ఈ క్రింది వాటిలో పాఠశాలల విధి కానిది ఏది?

A) Socialisation and acculturation are also important functions of the school.
సాంఘికీకరణ మరియు సాంస్కృతీకరణ కూడా పాఠశాల యొక్క ముఖ్యమైన విధులు.

B) The transmission of cultural norms and values to new generations.
కొత్త తరాలకు సాంస్కృతిక నిబంధనలు మరియు విలువలు అందజేయటం.

C) It does not help the children to develop self-concepts, emotions, attitudes and behaviour.
ఇది పిల్లలు స్వీయ-భావనలు, భావోద్వేగాలు, వైఖరులు మరియు ప్రవర్తనను అభివృద్ధి చేయడంలో సహాయపడదు.

D) Undertakes different activities at different levels to ensure overall personality development of the child.
పిల్లల మొత్తం వ్యక్తిత్వ వికాసాన్ని నిర్ధారించడానికి వివిధ స్థాయిలలో వివిభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

View Answer

C) It does not help the children to develop self-concepts, emotions, attitudes and behaviour.
ఇది పిల్లలు స్వీయ-భావనలు, భావోద్వేగాలు, వైఖరులు మరియు ప్రవర్తనను అభివృద్ధి చేయడంలో సహాయపడదు.
Explanation:Option C states that schools do NOT help children develop self-concepts — this is the function NOT performed by schools.
25) What among the following is provided to girl students under the UDAAN project?
UDAAN ప్రాజెక్టు కింద, క్రింది వాటిలో బాలికలకు ఏవి అందించబడతాయి?

A) Free textbooks and study materials
ఉచిత పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్

B) Tablets with pre-loaded study material
ప్రీ లోడెడ్-స్టడీ మెటీరియల్‌తో ట్యాబ్లెట్లు

C) Free uniforms
ఉచిత యూనిఫాంలు

D) Free sports equipment
ఉచిత క్రీడా పరికరాలు

View Answer

B) Tablets with pre-loaded study material
ప్రీ లోడెడ్-స్టడీ మెటీరియల్‌తో ట్యాబ్లెట్లు
Explanation:Under UDAAN project, girl students are provided tablets with pre-loaded study material.
26) What role does inclusive education play in the development of weaker sections?
బలహీన వర్గాల అభివృద్ధిలో సమ్మిళిత విద్య ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

A) Encourages learning in a diverse environment
వైవిధ్యభరితమైన వాతావరణంలో నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది

B) Promotes the economic status of special students
ప్రత్యేక విద్యార్థుల ఆర్థిక స్థితిని ప్రోత్సహిస్తుంది

C) Reserves seats for weaker sections in government and private institutions
ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో బలహీన వర్గాలకు సీట్లు రిజర్వ్ చేస్తుంది

D) Focuses on teaching elite students and students of weaker section in the same classroom
ఉన్నత వర్గాల విద్యార్థులు మరియు బలహీన వర్గాల విద్యార్థులను ఒకే తరగతి గదిలో బోధించడంపై దృష్టి సారిస్తుంది

View Answer

A) Encourages learning in a diverse environment
వైవిధ్యభరితమైన వాతావరణంలో నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది
Explanation:Inclusive education encourages learning in a diverse environment.
27) The relationship between education and society has been viewed from different angles. Which of the following is NOT a sociological perspective in connection?
విద్యకు, సమాజానికి మధ్య ఉన్న సంబంధాన్ని వేర్వేరు కోణాల నుండి పరిశీలించబడినది. క్రింది వాటిలో ఏది ఒక సామాజిక దృక్పథం కాదు?

A) The Functionalist perspective
ఫంక్షనలిస్ట్ ధృక్పథం

B) The Marxist perspective
మార్క్సిస్ట్ ధృక్పథం

C) The Conventional perspective
సంప్రదాయక దృక్పథం

D) The Interpretive perspective
వివరణాత్మక దృక్పథం

View Answer

C) The Conventional perspective
సంప్రదాయక దృక్పథం
Explanation:The Conventional perspective is NOT a sociological perspective.
28) Read the given statement and answer the question that follows.
Statement: Ambedkar defines caste system as a system of ‘graded inequality’ in which the power hierarchies are always vested in the dominant ideology of caste system.
Which of the following support(s) the given statement?
I. School as a social system does not need to be understood in relation to society.
II. School system is not the suitable site for experiencing the conflict between ideology, social norms, liberal values and progressive thoughts.
III. Understanding the concepts like caste, class and family will help the learners to analyse how education and schooling are parts of these structures.
ఇవ్వబడిన ప్రకటనను చదివి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
ప్రకటన: అధికార శ్రేణులు ఎల్లప్పుడూ కుల వ్యవస్థకు ఆధిపత్య భావజాలంలో ఉండేలా అంబేద్కర్ కుల వ్యవస్థను ‘శ్రేణీకృత అసమానత’ వ్యవస్థగా నిర్వచించారు.
ఇచ్చిన ప్రకటనకు ఏది/ఏవి మద్దతు ఇస్తాయి?
I. సామాజిక వ్యవస్థగా పాఠశాలను సమాజానికి సంబంధించి అర్థం చేసుకోవలసిన అవసరం లేదు.
II. భావజాలం, సామాజిక నిబంధనలు, ఉదారవాద విలువలు మరియు ప్రగతిశీల ఆలోచనల మధ్య సంఘర్షణను అనుభూతి చెందడానికి పాఠశాల వ్యవస్థ తగిన ప్రదేశం కాదు.
III. కులం, తరగతి మరియు కుటుంబం వంటి భావనలను అర్థం చేసుకోవడం వల్ల అభ్యాసకులు విద్య మరియు పాఠశాల విద్య అనేవి ఈ నిర్మాణాలలో ఎలా భాగమో విశ్లేషించడానికి సహాయపడుతుంది.

A) I and III
I మరియు III

B) Only II
II మాత్రమే

C) Only III
III మాత్రమే

D) Only I
I మాత్రమే

View Answer

C) Only III
III మాత్రమే
Explanation:Only III supports the statement. Statement I contradicts it; Statement II contradicts it; Statement III supports Ambedkar’s view.
29) Read the following statements regarding the relationship between education and social change. Select which of the given statement(s) is/are correct.
Statement A: Education is a powerful tool for social change, as it helps individuals develop critical thinking, awareness and the ability to challenge societal norms.
Statement B: Social change influences education by shaping curriculum, teaching methods and policies to align with evolving societal needs.
విద్య మరియు సామాజిక మార్పుల మధ్య సంబంధానికి సంబంధించిన క్రింది ప్రకటనలను చదవండి. ఇచ్చిన ప్రకటన(ల)లో ఏది/ఏవి సరైనదో/సరైనవో ఎంచుకోండి.
ప్రకటన A: ఇది వ్యక్తులు విమర్శనాత్మక ఆలోచన, అవగాహన మరియు సామాజిక నిబంధనలను సవాలు చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది కనుక విద్య అనేది సామాజిక మార్పు యొక్క శక్తివంతమైన సాధనం.
ప్రకటన B: అభివృద్ధి చెందుతున్న సామాజిక అవసరాలకు అణుగుణంగా పాఠ్యాంశాలు, బోధన పద్ధతులు మరియు విధానాలను రూపొందించడం ద్వారా సామాజిక మార్పు అనేది విద్యను ప్రభావితం చేస్తుంది.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
ప్రకటనలు A మరియు B రెండూ సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A లేదా B ఏదీ సరైనది కాదు.

View Answer

C) Both Statements A and B are correct.
ప్రకటనలు A మరియు B రెండూ సరైనవి.
Explanation:Both Statements A and B are correct regarding education and social change.
30) Read the following statements regarding the education of the weaker sections in society. Select which of the given statement(s) is/are correct.
Statement A: The Right to Education (RTE) Act, 2009, mandates free and compulsory education for children aged 6-14 years, ensuring equitable access for weaker sections, including Scheduled Castes (SCs), Scheduled Tribes (STs) and economically disadvantaged groups.
Statement B: Affirmative action policies, such as reservations in educational institutions, scholarships and mid-day meal schemes, have completely eliminated educational disparities among weaker sections in India.
ఈ క్రింది సమాజంలోని బలహీన వర్గాల విద్యకు సంబంధించి ప్రకటనలను చదవండి. ఇచ్చిన ప్రకటన(ల)లో ఏది/ఏవి సరైనది/సరైనవో ఎంచుకోండి.
ప్రకటన A: షెడ్యూల్డ్ కులాలు (ఎస్సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టి) మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో సహా బలహీన వర్గాలకు సమానమైన ప్రాప్యతను నిర్ధారిస్తూ విద్యా హక్కు చట్టం, 2009 అనేది 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను నిర్దేశిస్తుంది.
ప్రకటన B: విద్యా సంస్థలలో రిజర్వేషన్లు, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకాలు వంటి నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు భారతదేశంలోని బలహీన వర్గాల మధ్య విద్యా అసమానతలను పూర్తిగా తొలగించాయి.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
ప్రకటన A మరియు B రెండూ సరైనవి

D) Neither Statement A nor Statement B is correct.
ప్రకటన A కానీ లేదా ప్రకటన B కానీ ఏదీ సరైనది కాదు.

View Answer

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Only Statement A is correct. RTE Act 2009 mandates free and compulsory education; Statement B is false as disparities have not been completely eliminated.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!