APPSC DyEO Previous Papers with Answers Paper II Education I (2025-03-27)

131) Which of the following is NOT related to lifelong learning?
ఈ క్రింది వాటిలో జీవితకాల అభ్యాసానికి సంబంధించేది ఏది?

A) It includes only formal education from the age of 6 to 20 years.
ఇందులో 6 నుండి 20 సంవత్సరాల వయస్సు వరకు నియత విద్య మాత్రమే కలిగి ఉంటుంది.

B) It is a process of gaining knowledge and skills throughout the life.
ఇది జీవితాంతం జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందే ప్రక్రియ.

C) It is a self-motivated and ongoing process.
ఇది స్వీయ-ప్రేరిత మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ.

D) It helps to improve one’s living and working competencies.
ఇది ఒకరి జీవన మరియు పని సామర్థ్యాలను పెంచుకోవడానికి సహాయపడుతుంది.

View Answer

A) It includes only formal education from the age of 6 to 20 years.
ఇందులో 6 నుండి 20 సంవత్సరాల వయస్సు వరకు నియత విద్య మాత్రమే కలిగి ఉంటుంది.
Explanation:Lifelong learning is not limited to formal education between ages 6 to 20; it continues throughout life.
132) How does lifelong education contribute to societal development?
జీవితకాలం విద్య అనేది సమాజాభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది?

A) By preparing individuals for continuous adaptation in a changing world
మారుతున్న ప్రపంచంలో నిరంతర అనుకూలత (అడాప్టేషన్)కు వ్యక్తులను సిద్ధం చేయడం ద్వారా

B) By limiting access to knowledge
జ్ఞానానికి అందుబాటును పరిమితం చేయడం ద్వారా

C) By focusing only on youth education
యువత (యూత్) విద్యపై మాత్రమే దృష్టి సారించడం ద్వారా

D) By discouraging adult education programmes
వయోజన విద్యా కార్యక్రమాలను నిరుత్సాహపరచడం ద్వారా

View Answer

A) By preparing individuals for continuous adaptation in a changing world
మారుతున్న ప్రపంచంలో నిరంతర అనుకూలత (అడాప్టేషన్)కు వ్యక్తులను సిద్ధం చేయడం ద్వారా
Explanation:Lifelong education helps society by preparing individuals to continuously adapt to changing social and professional environments.
133) Which of the following theories aligns with the concept of life-long learning?
జీవితాంతం అభ్యసించే భావనతో ఈ క్రింది సిద్ధాంతాల్లో ఏది సరితూగుతుంది?

A) Behaviourism – focusing on observable behaviours
ప్రవర్తనావాదం – పరిశీలించదగిన ప్రవర్తనలపై దృష్టి పెట్టడం

B) Constructivism – emphasising self-directed learning and knowledge construction
నిర్మాణాత్మకత – స్వీయ-నిర్దేశిత అభ్యాసం మరియు జ్ఞాన నిర్మాణం గురించి నొక్కి చెప్పడం

C) Essentialism – focusing solely on basic skills for a specific career
ఆవశ్యకత – ఒక నిర్దిష్ట కెరీర్ కోసం ప్రాథమిక నైపుణ్యాలపై మాత్రమే దృష్టి పెట్టడం

D) Objectivism – prioritising a single truth for all learners
లక్ష్యవాదం – అభ్యాసకులందరికీ ఒకే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం

View Answer

B) Constructivism – emphasising self-directed learning and knowledge construction
నిర్మాణాత్మకత – స్వీయ-నిర్దేశిత అభ్యాసం మరియు జ్ఞాన నిర్మాణం గురించి నొక్కి చెప్పడం
Explanation:Constructivism supports lifelong learning because it emphasises self-directed learning and active knowledge construction.
134) Lifelong education primarily emphasizes on ____________.
జీవితాంతం విద్య (లైఫ్‌లాంగ్ ఎడ్యుకేషన్) ప్రధానంగా ____________పై దృష్టి సారిస్తుంది

A) formal school education
అధికారిక పాఠశాల విద్య

B) continuous learning beyond formal education
నియత విద్యకు మించిన నిరంతర అభ్యసనం

C) education till graduation
గ్రాడ్యుయేషన్ వరకు విద్య

D) job-related skill training
ఉద్యోగ సంబంధిత నైపుణ్య శిక్షణ

View Answer

B) continuous learning beyond formal education
నియత విద్యకు మించిన నిరంతర అభ్యసనం
Explanation:Lifelong education mainly focuses on continuous learning beyond formal educational institutions.
135) Which of the following courses is NOT meant for training of teachers?
ఈ క్రింది కోర్సుల్లో ఉపాధ్యాయుల శిక్షణ కోసం ఉద్దేశించబడనిది ఏది?

A) Bachelor of Education (B.Ed.)
బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.)

B) Bachelor of Elementary Education (B.El.Ed.)
బ్యాచలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed.)

C) Diploma in Elementary Education (D.El.Ed.)
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.)

D) Post Graduate Diploma of Teachers (PGDT)
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆఫ్ టీచర్స్ (PGDT)

View Answer

D) Post Graduate Diploma of Teachers (PGDT)
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆఫ్ టీచర్స్ (PGDT)
Explanation:PGDT is not a commonly recognised teacher training course like B.Ed., B.El.Ed., or D.El.Ed.
136) Match column 1 with column 2 based on pre-service and in-service teacher education.
పూర్వ ఉపాధ్యాయుల శిక్షణ (ప్రీ-సర్వీస్) మరియు ఉపాధ్యాయుల శిక్షణ (ఇన్-సర్వీస్) లో ఉన్న సంబంధానికి సంబంధించిన సమాచారం ఆధారంగా కాలమ్ 1 ని కాలమ్ 2 తో జతపరచండి.

Column 1కాలమ్ 1 Column 2కాలమ్ 2
A) Pre-Service Teacher Education
A) ప్రీ-సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్
i) Workshops & courses for career growth
i) కెరీర్ వృద్ధి కోసం వర్క్‌షాప్స్ & కోర్సులు
B) In-Service Teacher Education
B) ఇన్-సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్
ii) Training before entering the profession
ii) వృత్తిలో ప్రవేశించే ముందు శిక్షణ
C) Teacher Training Programs
C) ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు
iii) Skill improvement while teaching
iii) బోధించేటప్పుడు నైపుణ్యం పెరుగుతుంది
D) Professional Development
D) వృత్తిపరమైన అభివృద్ధి
iv) Structured programs for teaching skills
iv) బోధనా నైపుణ్యాల కోసం నిర్మాణాత్మక (స్ట్రక్చర్డ్) కార్యక్రమాలు

 

A) A-iv, B-iii, C-ii, D-i

B) A-iv, B-iii, C-i, D-ii

C) A-iii, B-iv, C-ii, D-i

D) A-ii, B-iii, C-iv, D-i

View Answer

D) A-ii, B-iii, C-iv, D-i
Explanation:Pre-service education is training before entering teaching, in-service education improves skills while teaching, teacher training programmes are structured programmes, and professional development includes workshops and courses.
Correct Answer: D (A-ii, B-iii, C-iv, D-i)
137) Match List I with List II
జాబితా I ని జాబితా II తో జతపరచండి

List-I (Teacher Professional Organisations)జాబితా -I (ఉపాధ్యాయ వృత్తిపరమైన సంస్థలు) List-II (Key Focus Areas)జాబితా -II (కీలక దృష్టికేంద్రీకృత రంగాలు)
A) Teachers Union
A) ఉపాధ్యాయుల సంఘం
i) Focuses on curriculum development and leadership training
i) పాఠ్యాంశాల (కరిక్యులం) అభివృద్ధి మరియు నాయకత్వ శిక్షణపై దృష్టి సారిస్తుంది
B) Association for Supervision and Curriculum Development (ASCD)
B) అసోసియేషన్ ఫర్ సూపర్‌విజన్ అండ్ కరిక్యులం డెవలప్‌మెంట్ (ASCD)
ii) Advocates for salaries, benefits, and labour rights
ii) జీతాలు, ప్రజాధ్యాయ మరియు కార్మిక హక్కుల కోసం సిఫారసు చేస్తుంది
C) International Labour Organization (ILO)
C) అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
iii) Regulates teacher education standards and policies
iii) ఉపాధ్యాయ విద్యా ప్రమాణాలు మరియు విధానాలను నియంత్రిస్తుంది
D) National Council for Teacher Education (NCTE)
D) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)
iv) Works on teachers’ employment conditions globally
iv) ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల ఉద్యోగ పరిస్థితులపై పనిచేస్తుంది

 

A) A-ii, B-i, C-iv, D-iii

B) A-iii, B-i, C-ii, D-iv

C) A-ii, B-iv, C-i, D-iii

D) A-iv, B-iii, C-ii, D-i

View Answer

A) A-ii, B-i, C-iv, D-iii
Explanation:Teachers Union works for salaries and labour rights, ASCD focuses on curriculum and leadership, ILO works on employment conditions globally, and NCTE regulates teacher education standards.
Correct Answer: A (A-ii, B-i, C-iv, D-iii)
138) Read the given assertion (A) and Reason (R) and select the most appropriate option.
(A): Both pre-service and in-service teacher education are essential for improving the quality of teaching and learning in schools.
(R): Pre-service teacher education focuses only on theoretical knowledge, while in-service teacher education is entirely practical.
ఇవ్వబడిన నిశ్చితవాక్యం (A) మరియు కారణం (R) లను చదివి, అత్యంత సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A): పాఠశాలల్లో బోధన మరియు అభ్యాసం నాణ్యతను పెంచడానికి ప్రీ-సర్వీస్ మరియు ఇన్-సర్వీస్ ఉపాధ్యాయ విద్య రెండూ అవసరం.
(R): ప్రీ-సర్వీస్ ఉపాధ్యాయ విద్య సైద్ధాంతిక జ్ఞానంపై మాత్రమే దృష్టి సారిస్తుండగా, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయ విద్య పూర్తిగా ఆచరణాత్మకమైనది.

A) Both (A) and (R) are true, and (R) is the correct explanation of (A).
(A) మరియు (R) రెండూ సత్యం, మరియు (R) అనేది (A) కి సరైన వివరణ.

B) (A) is true, but (R) is false.
(A) సత్యం, కానీ (R) అసత్యం.

C) Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A).
(A) మరియు (R) రెండూ సత్యం, కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.

D) (A) is false, but (R) is true.
(A) అసత్యం, కానీ (R) సత్యం.

View Answer

B) (A) is true, but (R) is false.
(A) సత్యం, కానీ (R) అసత్యం.
Explanation:The assertion is true, but the reason is false because both pre-service and in-service teacher education include theory as well as practical aspects.
139) The Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY) aims to:
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) లక్ష్యం:

A) provide vocational training and certification
వృత్తిపరమైన (వొకేషనల్) శిక్షణ మరియు సర్టిఫికేషన్ అందించడం

B) provide free higher education
ఉచిత ఉన్నత విద్యను అందించడం

C) promote academic research
విద్యా పరిశోధనను ప్రోత్సహించడం

D) replace traditional education
సాంప్రదాయ విద్యను భర్తీ చేయడం

View Answer

A) provide vocational training and certification
వృత్తిపరమైన (వొకేషనల్) శిక్షణ మరియు సర్టిఫికేషన్ అందించడం
Explanation:PMKVY aims to provide vocational training and certification to improve employability skills.
140) The Skill India Mission was launched in the year ___________.
స్కిల్ ఇండియా మిషన్ ప్రారంభించబడిన సంవత్సరం ___________.

A) 2005

B) 2010

C) 2015

D) 2020

View Answer

C) 2015
Explanation:Skill India Mission was launched in the year 2015.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!