141) In the context of vocational education, what does ‘work-based learning’ emphasise?
వృత్తి విద్యకు సంబంధించి, ‘పని ఆధారిత అభ్యసనం’ దేనిని నొక్కివక్కాస్తుంది?

142) Why is vocational education crucial in the national context?
జాతీయ నేపథ్యంలో, వృత్తి విద్య ఎందుకు కీలకమైనది?

143) What is the purpose of the Common Entrance Exam and centralised admissions in Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్) మరియు కేంద్రీకృత ప్రవేశం (సెంట్రలైజ్డ్ అడ్మిషన్)ల ప్రయోజనం ఏమిటి?

144) In Andhra Pradesh, ________________ entrance exam is conducted for admission into undergraduate and professional courses.
ఆంధ్రప్రదేశ్‌లో, అండర్ గ్రాడ్యుయేట్ మరియు ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశానికి _______________ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.

145) ________ is an entrance examination for Engineering Agricultural and Pharmacy for which Common Entrance Test is held separately in the Indian states of Andhra Pradesh.
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిగా సామాన్య ప్రవేశ పరీక్షగా నిర్వహించబడు, ఇంజనీరింగ్, వ్యవసాయ మరియు ఫార్మసీకి ఒక ప్రవేశ పరీక్ష___________.

146) _________ was formed for advising government in matters relating to higher education in Andhra Pradesh. It oversees various entrance exams in the state.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలలో ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి _________ ఏర్పడింది. ఇది రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలను పర్యవేక్షిస్తుంది.

147) The Secondary Education Commission is also known as _____________.
మాధ్యమిక (సెకండరీ) విద్యా కమిషను _____________ అని కూడా పిలుస్తారు.

148) The Secondary Education Commission is also known as the:
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (మాధ్యమిక విద్యా కమిషన్)ను ఇలా కూడా పిలుస్తారు:

149) Jawahar Navodaya Vidyalayas was another landmark recommended by the __________.
జవహర్ నవోదయ విద్యాలయాలు _________________ ద్వారా సిఫారసు చేయబడిన మరొక మైలురాయిగా నిలిచాయి.

150) Read the give assertion (A) and reason (R) and select the most appropriate option.
(A): The Secondary Education Commission (1952-53) and the Education Commission (1964-66) revisited the concerns of education articulated during the freedom struggle.
(R): These commissions focused on national developments and elaborated on themes from Mahatma Gandhi’s educational philosophy.
ఇచ్చిన నిశ్చిత వాక్యం (A) మరియు కారణం (R) లను చదివి, అత్యంత అనుకూలమైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి
(A) సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (1952-53), ఎడ్యుకేషన్ కమిషన్ (1964-66) స్వాతంత్ర్యోద్యమ కాలంలో వ్యక్తీకరించిన విద్యకు సంబంధించిన ఆందోళనలను తిరిగి పరిశీలించాయి.
(R) ఈ కమిషన్లు జాతీయ పరిణామాలపై దృష్టి సారించాయి మరియు మహాత్మా గాంధీ విద్యా తత్వశాస్త్రం నుండి ఇతివృత్తాలను వివరించాయి.

Your Score: 0 / 0
Conclusion
Practicing APPSC DyEO Previous Papers with Answers is one of the best strategies to crack the examination. Regular revision of Education Paper II questions helps candidates identify important topics and improve accuracy. Download the latest solved papers and start preparation today.
FAQs
1. Where can I download APPSC DyEO Previous Papers PDF?
You can download APPSC DyEO Previous Papers with answers and solutions from this page.
2. Are APPSC DyEO previous papers useful for preparation?
Yes, previous papers help understand the exam pattern, difficulty level, and important repeated questions.
3. Which subjects are covered in APPSC DyEO Paper II Education I?
Education psychology, pedagogy, educational administration, teaching methods, and educational policies are covered.