91) ‘Universalisation of Education’ means ____________________.
‘విద్య సార్వత్రికీకరణం’ అనగా ___________________.

92) Which of the following is NOT a type of ownership of private sector in education?
ఈ క్రింది వాటిలో విద్యలో ప్రైవేట్ రంగం యాజమాన్యం కానిది ఏది?

93) It involves contracting out non-instructional activities, including building maintenance, pupil transportation, and mid-day meals, ICT facilities, laboratory, which is often very costly for public schools. Which service of the PPP (Public Private Partnership) arrangement in education is described?
ఇది భవన నిర్వహణ, విద్యార్థుల రవాణా, మధ్యాహ్న భోజనం, ICT సౌకర్యాలు, ప్రయోగశాలలు వంటి బోధనేతర కార్యకలాపాలను కాంట్రాక్టు ఇవ్వడం ఉంటుంది, ఇది తరచుగా ప్రభుత్వ పాఠశాలలకు చాలా ఖరీదైనది. విద్యలో PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ఏర్పాటుకు ఏ సేవ వర్ణించబడింది?

94) Match column 1 with column 2 regarding the problems in implementing universalisation of education.
విద్యా సార్వజనీకరణను అమలు చేయడంలో సమస్యలకు సంబంధించి కాలమ్ 1ని కాలమ్ 2తో జతచేయండి

| Column 1కాలమ్ 1 | Column 2కాలమ్ 2 |
|---|---|
| A) Socioeconomic barriers A) సామాజిక ఆర్థిక అవరోధాలు |
i) Lack of qualified educators and overcrowded classes i) అర్హత కలిగిన అధ్యాపకుల కొరత, విద్యార్థులు మితిమీరి ఉండే తరగతులు |
| B) Inadequate infrastructure B) మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం |
ii) Challenges in multilingual and diverse settings ii) బహుభాషా మరియు వైవిధ్యతా సెట్టింగులలో సవాళ్లు |
| C) Cultural and linguistic diversity C) సాంస్కృతిక, భాషా వైవిధ్యం |
iii) Financial constraints limiting access iii) అందుబాటును పరిమితం చేసే ఆర్థిక పరిమితులు |
| D) Teacher shortage D) ఉపాధ్యాయుల కొరత |
iv) Lack of schools and learning facilities iv) పాఠశాలలు, అభ్యసన సౌకర్యాల లేమి |
95) What does wastage in education refer to?
విద్యలో వేస్టేజ్ (వృథా) దేనిని సూచిస్తుంది?

96) How does stagnation negatively impact the education system?
స్తబ్ధత (స్టాగ్నేషన్) అనేది విద్యా వ్యవస్థను ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది?

97) Andragogy refers to ______________.
ఆండ్రాగాజీ అనేది ______________ని సూచిస్తుంది.

98) The National Literacy Mission (NLM) in India was launched to promote:
భారతదేశంలో జాతీయ అక్షరాస్యత మిషన్ (NLM) వీటిని ప్రోత్సహించడానికి ప్రారంభించబడింది:

99) Which of the following best defines the scope of adult education and functional literacy?
వయోజన విద్య మరియు ప్రయోజనాకారి అక్షరాస్యత (ఫంక్షనల్ లిటరసీ) పరిధి (స్కోప్)ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా నిర్వచిస్తుంది?

100) Read the given statement and answer the question that follows.
Statement: Adult education offers some, who were not privileged, a last chance to learn. Some feel a need for training in basic skills of learning so they enroll for learning, reading, writing and arithmetic.
Which of the following is NOT true about adult education?
I. It is post-vocational education.
II. It is training in basic skills of learning.
III. It is education for the middle class.
ఇచ్చిన ప్రకటనను చదివి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
ప్రకటన:
వయోజన విద్య అనేది ప్రత్యేక హక్కు లేని కొందరికి నేర్చుకునే చివరి అవకాశాన్ని అందిస్తుంది. అభ్యసనం, చదవడం, రాయడం మరియు అంకగణితానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలపై శిక్షణ అవసరమని కొందరు భావిస్తారు.
వయోజన విద్య గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు?
I. ఇది పోస్ట్-వొకేషనల్ (వృత్తి అనంతర) విద్య.
II. ఇది ప్రాథమిక అభ్యసన నైపుణ్యాలలో శిక్షణ.
III. ఇది మధ్యతరగతి వారికి విద్య.

Your Score: 0 / 0