APPSC DyEO Previous Papers with Answers Paper II Education I (2025-03-27)

11) Consider the following statements regarding Naturalism in Education. Select which of the given statement(s) is/are correct.
Statement A: Naturalism emphasises child-centered learning and believes education should be based on the child’s natural interests and experiences.
Statement B: According to Naturalism, formal discipline, rigid structure and external authority are essential for a child’s development.
విద్యలో ప్రకృతివాదం గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇచ్చిన ప్రకటన(ల)లో ఏది/ఏవి సరైనది/సరైనవో ఎంచుకోండి.
ప్రకటన A: ప్రకృతివాదం శిశు కేంద్రీకృత ఆచరణను ప్రాముఖ్యపరిచి, విద్య అనేది పిల్లల సహజ ఆసక్తులు మరియు అనుభవాల ఆధారంగా ఉండాలని విశ్వసిస్తుంది.
ప్రకటన B: ప్రకృతివాదం ప్రకారం, శిశు వికాసానికి అధికారిక క్రమశిక్షణ, దృఢమైన నిర్మాణం మరియు బాహ్య శక్తులు అత్యంత అవసరం.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statement A and B are correct.
ప్రకటనలు A మరియు B రెండూ సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A లేదా B ఏదీ సరైనది కాదు.

View Answer

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Only Statement A is correct. Naturalism supports child-centred learning; Statement B is false because Naturalism rejects rigid external authority.

12)

List–I (Existentialist Theories)జాబితా – I (అస్తిత్వవాద సిద్ధాంతాలు) List–II (Educational Impact)జాబితా – II (విద్యా ప్రభావం)
A) Freedom of Choice
A) ఎంపిక స్వేచ్ఛ
i) Emphasises student autonomy and responsibility in choosing their path in life.
i) విద్యార్థి స్వయంప్రతిపత్తి, తాను తమ మార్గాన్ని ఎంచుకోవడంలో బాధ్యతను నొక్కి చెబుతుంది.
B) Absurdism in Learning
B) నేర్చుకోవడంలో అసంబద్ధత
ii) Encourages students to be true to themselves and avoid conformity to societal expectations.
ii) విద్యార్థులు తమ పట్ల తాము నిజాయితీగా ఉండటానికి మరియు సామాజిక ఆకాంక్షలకు అణుగుణంగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది.
C) Authenticity in Education
C) విద్యలో ప్రామాణికత
iii) Stresses the need for an individualised educational experience for personal development.
iii) వ్యక్తిగత అభివృద్ధి కొరకు వ్యక్తిగతీకరించిన విద్యా అనుభవం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది.
D) The Individual’s Role
D) వ్యక్తికి పాత్ర
iv) Focuses on the importance of confronting the meaninglessness of the world to develop critical thinking.
iv) విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడానికి ప్రపంచం యొక్క అర్థరహిత తనను ఎదుర్కోవడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెడుతుంది.

 

A) A-i, B-ii, C-iii, D-iv

B) A-i, B-iv, C-ii, D-iii

C) A-ii, B-i, C-iv, D-iii

D) A-iii, B-ii, C-iv, D-i

View Answer

B) A-i, B-iv, C-ii, D-iii
Explanation:Freedom of Choice (A) → student autonomy (i);
Absurdism (B) → confronting meaninglessness (iv);
Authenticity (C) → be true to themselves (ii);
Individual’s Role (D) → individualised experience (iii).
→Answer: A-i, B-iv, C-ii, D-iii
13) Which of the following criticisms is often directed at Idealism in education?
విద్యలో ఆదర్శవాదంపై క్రింది విమర్శలలో ఏది తరచుగా నిర్దేశించబడుతుంది?

A) Overemphasis on materialism and empirical research
భౌతికవాదం మరియు అనుభావిక పరిశోధనలపై అధిక ప్రాధాన్యత ఇవ్వడం

B) Lack of focus on moral and ethical values
నైతిక మరియు నైతిక విలువలపై దృష్టి లేకపోవడం

C) Ignoring practical and experiential learning in favour of abstract concepts
అమూర్త భావనలకు అనుకూలంగా ఆచరణాత్మక (ప్రాక్టికల్) మరియు అనుభవపూర్వక (ఎక్స్పెరిమెంటల్) అభ్యసనాన్ని విస్మరించడం

D) Rejecting spiritual and metaphysical ideas in education
విద్యలో ఆధ్యాత్మిక మరియు మెటాఫిజికల్ (ఆధ్యాత్మిక) ఆలోచనలను తిరస్కరించడం

View Answer

C) Ignoring practical and experiential learning in favour of abstract concepts
అమూర్త భావనలకు అనుకూలంగా ఆచరణాత్మక (ప్రాక్టికల్) మరియు అనుభవపూర్వక (ఎక్స్పెరిమెంటల్) అభ్యసనాన్ని విస్మరించడం
Explanation:Idealism is often criticised for ignoring practical and experiential learning in favour of abstract concepts.

14)

List–I (Existentialist Theories)జాబితా – I (అస్తిత్వవాద సిద్ధాంతాలు) List–II (Educational Impact)జాబితా – II (విద్యా ప్రభావం)
A) Freedom of Choice
A) ఎంపిక స్వేచ్ఛ
i) Stresses the need for an individualised educational experience for personal development.
i) వ్యక్తిగత అభివృద్ధి కొరకు వ్యక్తిగతీకరించిన విద్యా అనుభవం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది.
B) Absurdism in Learning
B) అభ్యసన ప్రామాణికత
ii) Encourages students to be true to themselves and avoid conformity to societal expectations.
ii) విద్యార్థులు తమ పట్ల తాము నిజాయితీగా ఉండటానికి మరియు సామాజిక ఆకాంక్షలకు అణుగుణంగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది.
C) Authenticity in Education
C) విద్యలో ప్రామాణికత
iii) Emphasises student autonomy and responsibility in choosing their path in life.
iii) విద్యార్థి స్వయంప్రతిపత్తి, తాను తమ మార్గాన్ని ఎంచుకోవడంలో బాధ్యతను నొక్కి చెబుతుంది.
D) The Individual’s Role
D) వ్యక్తికి పాత్ర
iv) Focuses on the importance of confronting the meaninglessness of the world to develop critical thinking.
iv) విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడానికి ప్రపంచం యొక్క అర్థరహిత తనను ఎదుర్కోవడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెడుతుంది.

 

A) A-i, B-ii, C-iii, D-iv

B) A-iv, B-iii, C-i, D-ii

C) A-ii, B-i, C-iv, D-iii

D) A-iii, B-iv, C-ii, D-i

View Answer

D) A-iii, B-iv, C-ii, D-i
Explanation:Freedom of Choice (A) → individualised experience (iii);
Absurdism (B) → confronting meaninglessness (iv);
Authenticity (C) → be true to themselves (ii);
Individual’s Role (D) → student autonomy (i).
→Answer: A-iii, B-iv, C-ii, D-i
15) What was Swami Vivekananda’s main emphasis in education?
విద్యలో స్వామి వివేకానంద ప్రధానంగా ఏ అంశంపై దృష్టి సారించారు?

A) Rote memorisation
రోటే కంఠస్థం

B) Strict discipline without creativity
సృజనాత్మకత లేకుండా కఠినమైన క్రమశిక్షణ

C) Character building and spiritual development
వ్యక్తిత్వం పెంపొందించడం మరియు ఆధ్యాత్మిక వికాసం

D) Eliminating practical skills from learning
అభ్యాసనం నుండి ఆచరణాత్మక నైపుణ్యాలను తొలగించడం

View Answer

C) Character building and spiritual development
వ్యక్తిత్వం పెంపొందించడం మరియు ఆధ్యాత్మిక వికాసం
Explanation:Swami Vivekananda emphasised character building and spiritual development in education.
16) Who gave this following famous statement? “Truth is a pathless land”
క్రింది ప్రసిద్ధ ప్రవచనాన్ని ఎవరు ఉటంకించారు? “సత్యమనేది ఒక దారిలేని భూమి”

A) Rabindra Nath Tagore
రవీంద్రనాథ్ టాగూర్

B) Mahatma Gandhi
మహాత్మాగాంధీ

C) Aurobindo
అరబిందో

D) Jiddu Krishna Murthy
జిడ్డు కృష్ణమూర్తి

View Answer

D) Jiddu Krishna Murthy
జిడ్డు కృష్ణమూర్తి
Explanation:”Truth is a pathless land” was said by Jiddu Krishnamurti.
17) What was the unique feature of Shantiniketan’s curriculum under Tagore’s guidance?
టాగూర్ మార్గదర్శకత్వంలో శాంతినికేతన్ పాఠ్యాంశాల (కరిక్యులం) ప్రత్యేకత ఏమిటి?

A) Integration of arts, music and literature with traditional subjects
సంప్రదాయ సబ్జెక్టులతో కళలు, సంగీతం మరియు సాహిత్యాలని కలపడం

B) Focus on military training
సైనిక శిక్షణపై దృష్టి పెట్టడం

C) Emphasis on natural sciences only
సహజ శాస్త్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం

D) Strict discipline and rigid examinations
దృఢమైన క్రమశిక్షణ మరియు కఠినమైన పరీక్షలు

View Answer

A) Integration of arts, music and literature with traditional subjects
సంప్రదాయ సబ్జెక్టులతో కళలు, సంగీతం మరియు సాహిత్యాలని కలపడం
Explanation:Shantiniketan’s unique feature was the integration of arts, music, and literature with traditional subjects.
18) Consider the following statements regarding Mahatma Gandhi’s views on education. Select which of the given statement(s) is/are correct.
Statement A: Gandhi’s Nai Talim (Basic Education) emphasised learning through productive manual work and vocational training.
Statement B: According to Gandhi, education should be purely theoretical and detached from real-life experiences.
విద్యపై మహాత్మాగాంధీ అభిప్రాయాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇవ్వబడ్డ ప్రకటన(ల)లో ఏది సరైనది/సరైనవో ఎంచుకోండి.
ప్రకటన A: గాంధీ యొక్క నాయి తాలీమ్ (ప్రాథమిక విద్య) ఉత్పాదక మానవీయ పనులు మరియు వృత్తి శిక్షణ ద్వారా అభ్యసనకు ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రకటన B: గాంధీ ప్రకారం, విద్య పూర్తిగా సైద్ధాంతికంగా ఉండాలి మరియు నిజ జీవిత అనుభవాల నుండి వేరుగా ఉండాలి.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది

C) Both Statements A and B are correct.
ప్రకటన A మరియు B రెండూ సరైనవి.

D) Neither Statement A nor Statement B is correct.
ప్రకటన A కానీ లేదా ప్రకటన B కానీ ఏదీ సరైనది కాదు.

View Answer

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Only Statement A is correct. Gandhi’s Nai Talim emphasised productive manual work; Statement B is false.
19) Consider the following statements regarding Mahatma Gandhi’s views on education. Select which of the given statement(s) is/are correct?
Statement A: Gandhi’s Basic Education (Nai Talim) emphasised self-sufficiency, vocational training and learning through productive work.
Statement B: According to Gandhi, English should be the primary medium of instruction in schools to ensure national unity and global competitiveness.
విద్యపై మహాత్మాగాంధీ అభిప్రాయాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇవ్వబడ్డ ప్రకటన(ల)లో ఏది సరైనది/సరైనవో ఎంచుకోండి?
ప్రకటన A: గాంధీ ప్రాథమిక విద్య (నాయి తాలీమ్) స్వయం సమృద్ధి, వృత్తి శిక్షణ మరియు ఉత్పాదక పని ద్వారా అభ్యసించడానికి ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రకటన B: గాంధీ అభిప్రాయం ప్రకారం, జాతీయ ఐక్యత మరియు ప్రపంచ పోటీతత్వాన్ని నిర్ధారించడానికి పాఠశాలల్లో ఆంగ్ల భాష ప్రాథమిక బోధనా మాధ్యమంగా ఉండాలి.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
ప్రకటనలు A మరియు B రెండూ సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A కానీ లేదా B కానీ ఏదీ సరైనది కాదు.

View Answer

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Only Statement A is correct. Gandhi opposed English as the medium of instruction.

20) Match List–I with List–II.

List–I (Gandhi’s Contributions in Education)జాబితా – I (విద్యలో గాంధీజీ రచనలు) List–II (Principles)జాబితా – II (సిద్ధాంతాలు)
A) Nai Talim (Basic Education)
A) నయి తలీమ్ (ప్రాథమిక విద్య)
i) Encouraging moral education and the development of values like truth, non-violence, and simplicity.
i) నైతిక విద్యను ప్రోత్సహించడం మరియు సత్యం, అహింస మరియు నిరాడంబరత వంటి విలువల అభివృద్ధి.
B) Focus on Character Building
B) గుణగణాలను పెంపొందించడంపై దృష్టి
ii) Integrating vocational skills with education to promote self-reliance and dignity of labor.
ii) స్వయం సమృద్ధి, శ్రమ గౌరవాన్ని పెంపొందించడానికి వృత్తి నైపుణ్యాలను విద్యతో అనుసంధానం చేయడం.
C) Emphasis on Handicrafts
C) హస్తకళలకు ప్రాధాన్యం
iii) Promoting education as a tool for uplifting rural areas and addressing local needs.
iii) గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి, స్థానిక అవసరాల చెర్చడానికి విద్యను ఒక సాధనంగా ప్రోత్సహించడం.
D) Education for Rural Development
D) గ్రామాభివృద్ధికి విద్య
iv) Advocating for learning through practical, hands-on experiences rather than theoretical knowledge.
iv) సైద్ధాంతిక పరిజ్ఞానం కంటే ఆచరణాత్మక, ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకోవాలని సూచించడం.

 

A) A-ii, B-i, C-iv, D-iii

B) A-iv, B-ii, C-i, D-iii

C) A-iii, B-ii, C-i, D-iv

D) A-i, B-iv, C-ii, D-iii

View Answer

A) A-ii, B-i, C-iv, D-iii
Explanation:Nai Talim (A) → integrating vocational skills (ii);
Character Building (B) → encouraging moral education (i);
Handicrafts (C) → practical hands-on learning (iv);
Rural Development (D) → uplifting rural areas (iii).
→Answer: A-ii, B-i, C-iv, D-iii
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!