APPSC DyEO Previous Papers with Answers Paper II Education I (2025-03-27)

101) Which of the following best describes the methodology used in non-formal education?
అనియత విద్యలో ఉపయోగించే పద్ధతిని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది?

A) Structured, time-bound, and follows a rigid curriculum
నిర్మాణాత్మకమైనది, కాలపరిమితితో కూడినది మరియు కఠినమైన పాఠ్యాంశాలను అనుసరిస్తుంది

B) Learner-centered, flexible, and need-based
అభ్యాసకుని-కేంద్రీకృత, అనువైన (ఫ్లెక్సిబుల్) మరియు అవసర-ఆధారిత

C) Limited to classroom instruction with certified teachers
ధృవీకరించబడిన ఉపాధ్యాయులతో తరగతి గది బోధనకు పరిమితం చేయబడింది

D) Only applicable to children in school settings
పాఠశాల పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది

View Answer

B) Learner-centered, flexible, and need-based
అభ్యాసకుని-కేంద్రీకృత, అనువైన (ఫ్లెక్సిబుల్) మరియు అవసర-ఆధారిత
Explanation:Non-formal education is learner-centered, flexible, and designed according to the needs of learners rather than following a rigid curriculum.
102) Which of the following describes non-formal education?
ఈ క్రింది వాటిలో అనియత విద్యను వివరించేది ఏది?

A) These are generally run for a short period on a part-time and recurrent basis.
ఇవి సాధారణంగా పార్ట్‌టైమ్‌ సమయం మరియు పునరావృత ప్రాతిపదికన స్వల్ప కాలానికి నిర్వహించబడతాయి.

B) These were conceptualised to achieve long-term and special educational goals and objectives.
దీర్ఘకాలిక మరియు ప్రత్యేక విద్యా లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలను సాధించడానికి ఉద్దేశించబడ్డాయి.

C) This is a hierarchically structured, chronologically graded education system.
ఇది క్రమానుగతంగా నిర్మాణాత్మకమైన, కాలక్రమానుసారంగా గ్రేడ్‌ చేయబడిన విద్యా వ్యవస్థ.

D) This always caters to the learning need of a specific target group.
ఇది ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట లక్ష్య సమూహం యొక్క అధ్యయన అవసరాన్ని తీరుస్తుంది.

View Answer

A) These are generally run for a short period on a part-time and recurrent basis.
ఇవి సాధారణంగా పార్ట్‌టైమ్‌ సమయం మరియు పునరావృత ప్రాతిపదికన స్వల్ప కాలానికి నిర్వహించబడతాయి.
Explanation:Non-formal education programmes are generally conducted for a short duration on a part-time and recurrent basis.
103) What does a school represent within a larger community?
ఒక పెద్ద సమాజంలో పాఠశాల దేనిని సూచిస్తుంది?

A) A sub-community
ఉప-సమాజం

B) An independent entity
స్వతంత్ర సంస్థ

C) A government institution
ఒక ప్రభుత్వ సంస్థ

D) An isolated unit
ఒక వివిక్త అంశం

View Answer

A) A sub-community
ఉప-సమాజం
Explanation:A school functions as a sub-community within the larger community and reflects its social and cultural values.
104) According to NCF 2005, which of the following is NOT the area where the community should participate in teaching and learning?
NCF 2005 ప్రకారం, క్రింది వాటిలో సమాజం బోధన మరియు అభ్యసనంలో పాల్గొనవలసిన రంగం కానిది ఏది?

A) Support children in their explorations and creation of knowledge and information
పిల్లలకు తమ అన్వేషణలలో, అలాగే జ్ఞానము మరియు సమాచార సృష్టిలో మద్దతుగా నిలవడం

B) Monitor the realisation of children’s rights as well as violations of these rights
బాలల హక్కుల సాధనతో పాటు ఈ హక్కుల ఉల్లంఘనలను పర్యవేక్షించడం

C) Participate in setting criteria to take admission in a particular class
ఒక ప్రత్యేక తరగతిలో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రమాణాలను నిర్ణయించడంలో పాల్గొనడం.

D) Participate in setting criteria for vocational training
వృత్తిపరమైన శిక్షణ ప్రమాణాలను నిర్ణయించడంలో పాల్గొనడం.

View Answer

C) Participate in setting criteria to take admission in a particular class
ఒక ప్రత్యేక తరగతిలో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రమాణాలను నిర్ణయించడంలో పాల్గొనడం.
Explanation:According to NCF 2005, the community should not participate in setting admission criteria for a particular class.
105) _______________ is/are a group of people sharing common social, economic and cultural interests, practices and commitments.
ఉమ్మడి సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక ఆసక్తులు, అభ్యాసాలు మరియు నిబద్ధతలను పంచుకునే వ్యక్తుల సమూహం_______________.

A) Community
కమ్యూనిటీ (సమాజం)

B) Peers
పీర్స్ (సహచరులు)

C) Association
అసోసియేషన్ (సంఘము)

D) Friends
స్నేహితులు

View Answer

A) Community
కమ్యూనిటీ (సమాజం)
Explanation:A community is a group of people sharing common social, economic, and cultural interests and commitments.
106) Which of the following DOES NOT show the duties of teachers towards parents, community, and society?
క్రింది వాటిలో, తల్లిదండ్రులు, సమాజం మరియు సంఘం పట్ల ఉపాధ్యాయుల విధులను ఏది ప్రదర్శించదు?

A) Strives for his/her continuous professional development
వారి నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రయత్నించడం

B) Establishes a relationship of trust with parents/guardians in the interest of all round development
సర్వతోముఖాభివృద్ధికై తల్లిదండ్రులు/సంరక్షకులతో ఒక విశ్వాసపూరిత సంబంధాన్ని ఏర్పరుచుకోవడం.

C) Strives to develop respect for the composite culture of India among students
విద్యార్థులలో భారతదేశ సమ్మిశ్రిత సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే దిశగా కృషి చేయడం.

D) Refrains from taking part in such activities as may spread feelings of hatred or enmity
ద్వేషం లేదా శత్రుత్వ భావాలను వ్యాప్తి చేసే కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండడం.

View Answer

A) Strives for his/her continuous professional development
వారి నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రయత్నించడం
Explanation:Continuous professional development is a duty towards the profession, not specifically towards parents, community, and society.
107) Which of the following is considered as a difficulty in implementing a multilingual medium of instruction in schools?
పాఠశాలల్లో బహుభాషా బోధనా మాధ్యమాన్ని అమలు చేసే విషయంలో ఈ క్రింది వాటిలో ఏది ఇబ్బందిగా పరిగణించబడుతుంది?

A) Teachers may lack proficiency in multiple languages, making instruction difficult
ఉపాధ్యాయులకు బహుళ భాషల్లో ప్రావీణ్యం లేకపోవడం వల్ల బోధన కష్టమవుతుంది

B) Students easily adapt to multiple languages without any challenges
విద్యార్థులు ఎటువంటి సవాళ్లు లేకుండా సులభంగా బహుళ భాషలకు అనుగుణంగా ఉంటారు

C) Increased student engagement and participation
విద్యార్థులు పాల్గొనడం మరియు భాగస్వామ్యం పెరుగుతుంది

D) The government provides unlimited support for multilingual education
బహుభాషా విద్యకు ప్రభుత్వం అపరిమితమైన సహాయాన్ని అందిస్తుంది

View Answer

A) Teachers may lack proficiency in multiple languages, making instruction difficult
ఉపాధ్యాయులకు బహుళ భాషల్లో ప్రావీణ్యం లేకపోవడం వల్ల బోధన కష్టమవుతుంది
Explanation:One major challenge in multilingual instruction is that teachers may not be proficient in multiple languages.
108) The Three-Language Formula was first recommended by the ______________.
త్రి-భాషా సూత్రాన్ని మొదట సిఫారసు చేసినవారు______________.

A) Kothari Commission (1964-66)
కోఠారి కమిషన్ (1964-66)

B) Right to Education Act (2009)
విద్యా హక్కు చట్టం (2009)

C) National Education Policy (1986)
జాతీయ విద్యా విధానం (1986)

D) National Policy on Education (1968)
విద్యపై జాతీయ విధానం (1968)

View Answer

A) Kothari Commission (1964-66)
కోఠారి కమిషన్ (1964-66)
Explanation:The Three-Language Formula was first recommended by the Kothari Commission (1964–66).
109) What is the primary argument for using the mother tongue as the medium of instruction in early education?
ప్రారంభ విద్య (ఎర్లీ ఎడ్యుకేషన్) తృభాష బోధనా మాధ్యమంగా ఉపయోగించడానికి ప్రాథమిక వాదన ఏమిటి?

A) It helps children develop stronger cognitive and conceptual understanding
ఇది పిల్లలు బలమైన అభిజ్ఞా మరియు భావనాత్మక అవగాహనను పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది

B) It reduces the cost of textbooks
దీంతో పాఠ్యపుస్తకాల ఖర్చు తగ్గుతుంది

C) It allows students to learn foreign languages more easily
ఇది విద్యార్థులు విదేశీ భాషలను మరింత సులభంగా నేర్చుకోవడానికి అనుమతిస్తుంది

D) It simplifies teacher training programmes
ఇది ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను సులభతరం చేస్తుంది

View Answer

A) It helps children develop stronger cognitive and conceptual understanding
ఇది పిల్లలు బలమైన అభిజ్ఞా మరియు భావనాత్మక అవగాహనను పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది
Explanation:Mother tongue instruction helps children build stronger cognitive and conceptual understanding during early education.
110) Match column 1 with column 2 about the problems of trends in education.
విద్యలో ప్రవృత్తుల సమస్యల గురించి కాలమ్ 1 ని కాలమ్ 2 తో జతపరచండి.

Column 1కాలమ్ 1 Column 2కాలమ్ 2
A) Language barrier
A) భాషా అవరోధం
i) Misalignment of school and home language/culture
i) పాఠశాల మరియు ఇంటి భాష/సంస్కృతి తప్పుగా అమరి ఉండడం
B) Lack of proficiency
B) ప్రావీణ్యం లేకపోవడం
ii) Economic limits on language-based education access
ii) భాష-ఆధారిత విద్య అందుబాటుపై ఆర్థిక పరిమితులు
C) Socioeconomic factors
C) సామాజిక ఆర్థిక కారకాలు
iii) Difficulty understanding instruction language
iii) బోధనా భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది
D) Cultural disconnect
D) సాంస్కృతిక వేర్పాటు
iv) Poor communication and teaching resources
iv) పేలవమైన కమ్యూనికేషన్ మరియు బోధనా వనరులు

 

A) A-iii, B-iv, C-ii, D-i

B) A-iv, B-iii, C-ii, D-i

C) A-iv, B-iii, C-i, D-ii

D) A-ii, B-iii, C-iv, D-i

View Answer

A) A-iii, B-iv, C-ii, D-i
Explanation:Language barrier causes difficulty in understanding instruction language, lack of proficiency leads to poor communication, socioeconomic factors create economic limits, and cultural disconnect arises from mismatch between school and home culture.
Correct Answer: A (A-iii, B-iv, C-ii, D-i)
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!