APPSC DyEO Previous Papers with Answers Paper II Education I (2025-03-27)

121) How can the issue of linguistic diversity be addressed to strengthen national integration?
జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి భాషా వైవిధ్య సమస్యను ఎలా పరిష్కరించాలి?

A) By imposing a single national language on all citizens
పౌరులందరిపై ఒకే జాతీయ భాషను విధించడం ద్వారా

B) By discouraging regional languages in governance
పాలనలో ప్రాంతీయ భాషలను నిరుత్సాహపరచడం ద్వారా

C) By restricting the use of minority languages in public spaces
ప్రజా ప్రదేశాలలో మైనారిటీ భాషల వాడకాన్ని పరిమితం చేయడం ద్వారా

D) By promoting multilingual education and linguistic harmony
బహుభాషా విద్య మరియు భాషా సామరస్యాన్ని ప్రోత్సహించడం ద్వారా

View Answer

D) By promoting multilingual education and linguistic harmony
బహుభాషా విద్య మరియు భాషా సామరస్యాన్ని ప్రోత్సహించడం ద్వారా
Explanation:Linguistic diversity can be effectively addressed by promoting multilingual education and linguistic harmony.
122) Which of the following shows the function of education in national life?
ఈ క్రింది వాటిలో జాతీయ జీవనంలో విద్య యొక్క పనితీరును చూపించేది ఏది?

A) It teaches the individual to achieve national and emotional integration.
ఇది ఒకరికి జాతీయ మరియు భావోద్వేగ ఏకీకరణను సాధించడాన్ని నేర్పుతుంది.

B) It helps the individual for development of their innate power that they already have.
ఇది ఒకరికి అప్పటికే ఉన్న సహజసిద్ధమైన శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది.

C) It makes the individual skillful to adapt in different new and changing situations and environment.
ఇది ఒకరిని వివిభిన్న కొత్త మరియు మారుతున్న పరిస్థితులు మరియు వాతావరణాన్ని స్వీకరించడానికి నైపుణ్యం కలిగిస్తుంది.

D) It helps the individual to prepare for future life.
ఇది ఒకరిని జీవితం యొక్క భవిష్యత్తుకు సిద్ధం కావడానికి సహాయపడుతుంది.

View Answer

A) It teaches the individual to achieve national and emotional integration.
ఇది ఒకరికి జాతీయ మరియు భావోద్వేగ ఏకీకరణను సాధించడాన్ని నేర్పుతుంది.
Explanation:One important function of education in national life is promoting national and emotional integration among citizens.
123) What is the full form of GATT?
GATTక్కు విస్తరణ రూపం ఏమిటి?

A) General Assessment on Technology and Trade
జనరల్ అసెస్‌మెంట్ ఆన్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ (General Assessment on Technology and Trade)

B) General Agreement on Technology and Tourism
జనరల్ అగ్రీమెంట్ ఆన్ టెక్నాలజీ అండ్ టూరిజం (General Agreement on Technology and Tourism)

C) General Agreement on Travel and Tourism
జనరల్ అగ్రీమెంట్ ఆన్ ట్రావెల్ అండ్ టూరిజం (General Agreement on Travel and Tourism)

D) General Agreement on Tariff and Trade
జనరల్ అగ్రీమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ (General Agreement on Tariff and Trade)

View Answer

D) General Agreement on Tariff and Trade
జనరల్ అగ్రీమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ (General Agreement on Tariff and Trade)
Explanation:GATT stands for General Agreement on Tariff and Trade.
124) Which ethical dilemma arises when promoting International Understanding?
అంతర్జాతీయ అవగాహనను ప్రోత్సహించేటప్పుడు ఏ నైతిక సంక్లిష్టత తలెత్తుతుంది?

A) The need to balance national sovereignty with global cooperation
జాతీయ సార్వభౌమత్వాన్ని ప్రపంచ సహకారంతో సమతుల్యం చేయ్యవలసిన అవసరం

B) The risk of strengthening a single global government
ఒకే ప్రపంచ ప్రభుత్వాన్ని బలోపేతం చేసే ప్రమాదం

C) The necessity of enforcing cultural uniformity
సాంస్కృతిక ఏకరూపతను అమలు చేయ్యవలసిన అవసరం

D) The elimination of national traditions
జాతీయ సంప్రదాయాల తొలగింపు

View Answer

A) The need to balance national sovereignty with global cooperation
జాతీయ సార్వభౌమత్వాన్ని ప్రపంచ సహకారంతో సమతుల్యం చేయ్యవలసిన అవసరం
Explanation:International understanding creates the ethical challenge of balancing national sovereignty with global cooperation.
125) Which of the following best describes the nature of international understanding in the context of education?
విద్య విషయంలో అంతర్జాతీయ అవగాహన యొక్క స్వభావాన్ని ఈ క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది?

A) Promoting global citizens with awareness of issues
సమస్యలపై అవగాహనతో ప్రపంచ పౌరులను ప్రోత్సహించడం.

B) Focusing on the superiority of one culture over others
ఒక సంస్కృతికి ఆధిపత్యంపై ఇతరుల వాటి కంటే అధికంగా దృష్టి పెట్టడం

C) Limiting exposure to foreign cultures and languages
విదేశీ సంస్కృతులు మరియు భాషలకు గురికావడాన్ని పరిమితం చేయ్యడం

D) Encouraging only the study of Western ideologies
పాశ్చాత్య సిద్ధాంతాల అధ్యయనాన్ని మాత్రమే ప్రోత్సహించడం.

View Answer

A) Promoting global citizens with awareness of issues
సమస్యలపై అవగాహనతో ప్రపంచ పౌరులను ప్రోత్సహించడం.
Explanation:International understanding in education promotes global citizenship and awareness about world issues.
126) Read the statement given below and answer the question that follows.
Statement: A reason for the private sector to come forth and provide quality education is that on account of GATS, foreign entrepreneurs will flood the Indian educational scenario.
Which of the following are factors for growth in private participation?
I. Liberalisation
II. Changing social needs
III. Quality of education
క్రింద ఇవ్వబడిన ప్రకటనను చదివి, క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
ప్రకటన: GATS ప్రకారం ప్రైవేట్ రంగంముందుకు వచ్చి నాణ్యమైన విద్యను అందించడానికి ఒక కారణం ఏమిటంటే, విదేశీ వ్యవస్థాపకులు భారతీయ విద్యా వ్యవస్థకు ముంచెత్తుతారు.
ఈ క్రింది వాటిలో ప్రైవేట్ భాగస్వామ్యంలో వృద్ధికి ఏ అంశాలు కారణమవుతాయి?
I. సరళీకరణ
II. మారుతున్న సామాజిక అవసరాలు
III. విద్య నాణ్యత

A) I and II
I మరియు II

B) II and III
II మరియు III

C) I and III
I మరియు III

D) I, II and III
I, II మరియు III

View Answer

D) I, II and III
I, II మరియు III
Explanation:Liberalisation, changing social needs, and the demand for quality education all contributed to the growth of private participation in education.
127) What is the primary significance of special provision for education of the socially and culturally disadvantaged groups?
సామాజికంగా మరియు సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాల విద్య కోసం ప్రత్యేక ఏర్పాటు యొక్క ప్రాథమిక ప్రాముఖ్యత ఏమిటి?

A) To limit access to higher education
ఉన్నత విద్య ప్రాప్యతను పరిమితం చేయడం

B) To promote equality and remove learning barriers
సమానత్వాన్ని పెంపొందించడం మరియు అభ్యసన అడ్డంకులను తొలగించడం

C) To maintain traditional educational methods
సాంప్రదాయ విద్యా పద్ధతులను కొనసాగించడం

D) To emphasise theoretical knowledge over practical skills
ఆచరణాత్మక నైపుణ్యాల కంటే సైద్ధాంతిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడం

View Answer

B) To promote equality and remove learning barriers
సమానత్వాన్ని పెంపొందించడం మరియు అభ్యసన అడ్డంకులను తొలగించడం
Explanation:Special provisions for disadvantaged groups are meant to promote equality and remove barriers to learning.
128) Match column 1 with column 2 based on the education of socially and culturally disadvantaged people.
సామాజికంగా మరియు సాంస్కృతికంగా వెనుకబడిన వ్యక్తుల విద్య ఆధారంగా కాలమ్ 1ని కాలమ్ 2తో జతపరచండి.

Column 1కాలమ్ 1 Column 2కాలమ్ 2
A) Socially disadvantaged
A) సామాజికంగా వెనుకబడినవారు
i) Fair opportunities for marginalised students
i) అట్టడుగు విద్యార్థులకు న్యాయమైన అవకాశాలు
B) Culturally disadvantaged
B) సాంస్కృతికంగా వెనుకబడినవారు
ii) Limited opportunities due to poverty or caste
ii) పేదరికం లేదా కులం కారణంగా పరిమిత అవకాశాలు
C) Inclusive education
C) సమ్మిళిత విద్య
iii) Challenges from language or cultural differences
iii) భాష లేదా సాంస్కృతిక వైద్యాల వల్ల కలిగే సవాళ్లు
D) Equity in education
D) విద్యలో సమానత్వం
iv) Valuing diverse backgrounds in learning
iv) అభ్యసనంలో విభిన్న నేపథ్యాలకు విలువ ఇవ్వడం

 

A) A-iv, B-iii, C-ii, D-i

B) A-iv, B-iii, C-i, D-ii

C) A-iii, B-iv, C-ii, D-i

D) A-ii, B-iii, C-iv, D-i

View Answer

D) A-ii, B-iii, C-iv, D-i
Explanation:Social disadvantage is linked with poverty and caste, cultural disadvantage relates to language and cultural differences, inclusive education values diversity, and equity ensures fair opportunities.
Correct Answer: D (A-ii, B-iii, C-iv, D-i)
129) Match List I with List II
జాబితా I ని జాబితా II తో జతపరచండి.

List-I (Challenges for Disadvantaged Learners)జాబితా-I (వెనుకబడిన అభ్యాసకులకు సవాళ్లు) List-II (Educational Strategies)జాబితా-II (విద్యా వ్యూహాలు)
A) Language Barriers
A) భాషా అవరోధాలు
i) Community involvement and parental awareness programs
i) సమాజ ప్రమేయం మరియు తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమాలు
B) Economic Constraints
B) ఆర్థిక పరిమితులు
ii) Encouraging inclusive classrooms and peer support
ii) సమ్మిళిత తరగతి గదులు మరియు సహచరుల మద్దతు ప్రోత్సహించడం
C) Social Discrimination
C) సామాజిక వివక్ష
iii) Use of bilingual education and multilingual instruction
iii) ద్విభాషా విద్య మరియు బహుభాషా బోధనను ఉపయోగించడం
D) Lack of Parental Support
D) తల్లిదండ్రుల మద్దతు లేకపోవడం
iv) Providing free education and scholarship programs
iv) ఉచిత విద్య మరియు స్కాలర్‌షిప్ కార్యక్రమాలు అందించడం

 

A) A-iii, B-ii, C-iv, D-i

B) A-iii, B-iv, C-ii, D-i

C) A-ii, B-iv, C-i, D-iii

D) A-iv, B-iii, C-ii, D-i

View Answer

B) A-iii, B-iv, C-ii, D-i
130) Read the given assertion (A) and reason (R) and select the most appropriate option.
(A): Education for socially and culturally disadvantaged groups aims to bridge the gap in access, equity, and quality of education.
(R): Disadvantaged groups do not require special educational interventions as they can adapt to mainstream education without additional support.
ఇచ్చిన నిశ్చితవాక్యం (A) మరియు కారణం (R) లను చదివి, అత్యంత సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A): సామాజికంగా మరియు సాంస్కృతికంగా వెనుకబడిన సమూహాలకు విద్య అనేది విద్య యొక్క అందుబాటు, సమానత్వం మరియు నాణ్యతలో అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
(R): అదనపు సహకారం లేకుండా ప్రధాన స్రవంతి (మెయిన్‌స్ట్రీమ్) విద్యకు అణుగుణంగా ఉండటం వలన వెనుకబడిన సమూహాలకు ప్రత్యేక విద్యా సహాయాలు అవసరం లేదు.

A) (A) is true, but (R) is false.
(A) సత్యం, కానీ (R) అసత్యం.

B) (A) is false, but (R) is true.
(A) అసత్యం, కానీ (R) సత్యం

C) Both (A) and (R) are true, and (R) is the correct explanation of (A).
(A) మరియు (R) రెండూ సత్యం, మరియు (R) అనేది (A) కి సరైన వివరణ.

D) Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A).
(A) మరియు (R) రెండూ సత్యం, కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.

View Answer

A) (A) is true, but (R) is false.
(A) సత్యం, కానీ (R) అసత్యం.
Explanation:The assertion is true because disadvantaged groups require support for equal access to education, while the reason is false because they do need special educational interventions.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!