61) ______ refers to a kind of learning process where a response is made probable or more frequent by reinforcement.
పునర్బలనం ద్వారా ఒక ప్రతిస్పందనను ఒప్పుకోదగినదిగా లేదా మరింత బాహుళ్యంగా చేయబడు ఒక రకమైన అభ్యసన ప్రక్రియను___________ సూచిస్తుంది.

62) Which of the following statements is/are correct about the nature of learning?
Statement A: Learning is a continuous and lifelong process, influenced by experiences, environment and individual differences.
Statement B: Learning is solely dependent on formal education and does not occur outside of structured classroom settings.
అభ్యసన స్వభావం గురించి క్రింది వాక్యాల్లో ఏది/(వి) సరైనది/(వి)?
ప్రకటన A: అభ్యసనం అనేది అనుభవాలు, పర్యావరణం మరియు వ్యక్తిగత అంతరాలచే ప్రభావితమయ్యే ఒక నిరంతర మరియు జీవితకాల ప్రక్రియ.
ప్రకటన B: అభ్యసనం అనేది కేవలం నియత విద్యపై ఆధారపడి ఉంటుంది మరియు స్ట్రక్చర్డ్ తరగతి గది సెటింగ్స్ వెలుపల జరగదు.

63) Which of the following statements is/are correct about the intrinsic and extrinsic methods of motivation and their applications in the classroom?
Statement A: A teacher who encourages students to explore topics of interest, set personal learning goals and engage in creative activities is applying extrinsic motivation techniques.
Statement B: Rewarding students with points, badges and certificates for academic achievements primarily fosters intrinsic motivation and long-term engagement in learning.
తరగతి గదిలో ప్రేరణకు ఇంట్రిన్సిక్ (స్వాభావిక) మరియు ఎక్స్‌ట్రిన్సిక్ (బాహ్య) పద్ధతులు మరియు అప్లికేషన్ల గురించిన క్రింది ప్రకటనలలో ఏది/వి సరైనది?
ప్రకటన A: ఆసక్తి ఉన్న అంశాలను అన్వేషించడానికి, వ్యక్తిగత అభ్యసన లక్ష్యాలను నిర్దేశించడానికి మరియు సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడానికి విద్యార్థులను ప్రోత్సహించే ఉపాధ్యాయుడు ఎక్స్‌ట్రిన్సిక్ (బాహ్య) ప్రేరణ పద్ధతులను అమలు చేస్తాడు.
ప్రకటన B: విద్యా విజయాలకు విద్యార్థులను పాయింట్లు, బ్యాడ్జులు మరియు సర్టిఫికెట్లతో బహూకరించడం అనేది ప్రధానంగా ఇంట్రిన్సిక్ (స్వాభావిక) ప్రేరణ మరియు అభ్యసనంలో దీర్ఘకాలిక నిశ్చయాన్ని పెంపొందిస్తాయి

64) Match column 1 with column 2 regarding nature of learning.
అభ్యసనం స్వభావానికి సంబంధించి కాలమ్ 1ను కాలమ్ 2తో జతచేయండి.

| Column 1కాలమ్ 1 | Column 2కాలమ్ 2 |
|---|---|
| A) Learning as a process A) అభ్యసనం అనేది ఒక ప్రక్రియ |
i. Constructing knowledge through interaction i. పరస్పర చర్య ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం |
| B) Learning as a permanent change B) అభ్యసనం అనేది ఒక శాశ్వత మార్పు |
ii. Achieving a specific skill or knowledge ii. ఒక నిర్దిష్ట నైపుణ్యం లేదా పరిజ్ఞానాన్ని సాధించడం |
| C) Learning as goal-oriented C) లక్ష్య ఆధారిత అభ్యసనం |
iii. Long-lasting shift in behaviour iii. ప్రవర్తనలో దీర్ఘకాలిక మార్పు |
| D) Learning as an active process D) ఒక క్రియాశీల ప్రక్రియగా అభ్యసనం |
iv. Continuous, requires practice and exposure iv. నిరంతర, అభ్యాసం మరియు బహిర్గతం అవసరం |
65) Read the given Assertion (A) and Reason (R) carefully and select the correct option.
(A): Learning is a permanent change in behaviour due to experience and practice.
(R): All learning occurs through direct instruction and cannot happen through observation or experience.
ఇచ్చిన నిశ్చితవాక్యం (A) మరియు కారణం (R) లను చదివి, అత్యంత సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A): అభ్యసనం అనేది అనుభవం మరియు అభ్యాసం కారణంగా ప్రవర్తనలో అనే శాశ్వత మార్పు.
(R): అభ్యసనాలన్నీ ప్రత్యక్షచనల ద్వారా జరుగుతాయి తప్ప పరిశీలన లేదా అనుభవంచే కాదు.

66) Which term defines the following according to Wechsler? “The aggregate or global capacity of the individual to act purposefully, to think rationally, and to deal effectively with the environment.”
వేష్లర్ (Wechsler) ప్రకారం క్రింది వాక్యాన్ని ఏ పదం నిర్వచిస్తుంది? “ఒక వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమష్టి లేదా మొత్తం సామర్థ్యం”.

67) Which of the following is a key characteristic of non-projective personality tests?
క్రింది వాటిలో నాన్-ప్రొజెక్టివ్ పర్సనాలిటీ టెస్ట్స్ (ప్రక్షేపిత రహిత వ్యక్తిత్వ పరీక్ష)ల ఒక కీలక లక్షణం ఏది?

68) Which personality factor shows a tendency to be directed inward and have a greater affinity for abstract ideas and sensitivity to personal feelings?
ఏ వ్యక్తిత్వ కారకం లోపలికి మళ్ళించబడే ధోరణిని చూపుతుంది మరియు అమూర్త ఆలోచనల పట్ల, వ్యక్తిగత భావాలకు సున్నితత్వం పట్ల ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటుంది?

69) The Sarva Siksha Abhiyan (SSA), thus, extends the dual approach historically adopted towards the education of children with disabilities, by propagating a ‘multi-optional delivery system’.
Which framework is suggested to implement the given need?
సర్వ శిక్షా అభియాన్ (SSA), ‘మల్టీ-ఆప్షనల్ డెలివరీ సిస్టమ్’ను ప్రచారం చేయడం ద్వారా, వైకల్యాలున్న పిల్లల విద్య పట్ల చారిత్రాత్మకంగా అనుసరించిన ద్వంద్వ విధానాన్ని విస్తరిస్తుంది.
ఇవ్వబడిన అవసరాన్ని అమలు చేయడానికి ఏ సహాయక నిర్మాణం (ఫ్రేమ్‌వర్క్) సూచించబడింది?

70) What is essential for a distinct understanding of the term ‘personality’?
‘మూర్తిమత్వం’ అనే పదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఏది అవసరం?

Your Score: 0 / 0