APPSC DyEO Previous Papers with Answers Paper II Education I (2025-03-27)

111) Why was family life education initiated?
కుటుంబ జీవిత విద్య ఎందుకు ప్రారంభించబడింది?

A) Because of rapid changes in family structures.
కుటుంబ నిర్మాణాల్లో వేగవంతమైన మార్పుల కారణంగా.

B) To help professionals working in this area.
ఈ రంగంలో పనిచేసే నిపుణులకు సహాయం చేయ్యడానికి.

C) To establish training schools and curricula.
శిక్షణ పాఠశాలలు మరియు పాఠ్యాంశాలను స్థాపించడానికి.

D) To cope with the emerging trends.
ఉద్భవిస్తున్న ధోరణులను సార్థవంతంగా ఎదుర్కోవడానికి.

View Answer

A) Because of rapid changes in family structures.
కుటుంబ నిర్మాణాల్లో వేగవంతమైన మార్పుల కారణంగా.
112) What is the primary goal of Family Life Education?
కుటుంబ జీవిత విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి?

A) To encourage early marriages and plan family accordingly
బాల్య వివాహాలను ప్రోత్సహించి, తదనుగుణంగా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం

B) To focus on raising economic standards of a family
కుటుంబం ఆర్థిక ప్రమాణాలను పెంచడంపై దృష్టి సారించడం

C) To focus on professional education of all the family members
కుటుంబ సభ్యులందరి వృత్తి విద్యపై దృష్టి సారించడం

D) To promote awareness about responsible family living
బాధ్యతాయుతమైన కుటుంబ జీవనం గురించి అవగాహన పెంపొందించడం

View Answer

D) To promote awareness about responsible family living
బాధ్యతాయుతమైన కుటుంబ జీవనం గురించి అవగాహన పెంపొందించడం
Explanation:The primary goal of Family Life Education is to create awareness about responsible family living.
113) Families sometimes decide to supplement family income through various ways, such as the wife’s employment and business, to maintain the social status of the family. Which of the following functions is describing the above in relation to Family Life Education?
కుటుంబ సామాజిక స్థాయిని కాపాడుకోవడానికి కుటుంబాలు కొన్నిసార్లు భార్య ఉద్యోగం మరియు వ్యాపారం వంటి వివిధ మార్గాల ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంటాయి. ఈ క్రింది వాటిలో కుటుంబ జీవన విద్యకు సంబంధించి పైన పేర్కొన్న సంబంధాన్ని ఏది వివరిస్తుంది?

A) Cosmic functions
కాస్మిక్ (విశ్వసంబంధిత) విధులు

B) Biological functions
జీవసంబంధమైన విధులు

C) Psychological functions
మానసిక విధులు

D) Economic functions
ఆర్థిక విధులు

View Answer

D) Economic functions
ఆర్థిక విధులు
Explanation:Supplementing family income through employment or business relates to the economic functions of family life.
114) What type of strategy is population education considered?
జనాభా విద్య (పాప్యులేషన్ ఎడ్యుకేషన్) ఏ రకమైన వ్యూహంగా పరిగణించబడుతుంది?

A) Reactive
ప్రతిస్పందనాత్మక (రియాక్టివ్)

B) Interventionist
జోక్యవాది (ఇంటర్వెన్షన్‌నిస్ట్)

C) Passive
నిష్క్రియాత్మక (పాసివ్)

D) Adoptive
అవలంబిత (అడాప్టివ్)

View Answer

B) Interventionist
జోక్యవాది (ఇంటర్వెన్షన్‌నిస్ట్)
Explanation:Population education is considered an interventionist strategy because it actively aims to influence population-related behaviour and awareness.
115) Which of the following most accurately describes the scope of moral education?
ఈ క్రింది వాటిలో నైతిక విద్య యొక్క పరిధిని అత్యంత ఖచ్చితంగా వర్ణించేది ఏది?

A) It includes family, society and education.
ఇందులో కుటుంబం, సమాజం మరియు విద్య ఉన్నాయి.

B) It is limited to religious teachings.
ఇది మత బోధనలకే పరిమితం.

C) It focusses only on school curriculum.
ఇది పాఠశాల పాఠ్యాంశాలపై మాత్రమే దృష్టి పెడుతుంది.

D) It applies only to young children.
ఇది చిన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

View Answer

A) It includes family, society and education.
ఇందులో కుటుంబం, సమాజం మరియు విద్య ఉన్నాయి.
Explanation:Moral education includes the influence of family, society, and educational institutions in developing values and ethics.
116) How does Moral Education contribute to character development?
నైతిక విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదపడుతుంది?

A) By ensuring all students follow one specific religion
విద్యార్థులందరూ ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించేలా చూడడం ద్వారా

B) By emphasising academic success over personal integrity
వ్యక్తిగత సమగ్రత కంటే అకడమిక్ విజయానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా

C) By avoiding discussions on right and wrong
తప్పొప్పుల గురించి చర్చలను నివారించడం ద్వారా

D) By encouraging students to follow ethical principles in daily life
దైనందిక జీవితంలో నైతిక సూత్రాలను పాటించేలా విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా

View Answer

D) By encouraging students to follow ethical principles in daily life
దైనందిక జీవితంలో నైతిక సూత్రాలను పాటించేలా విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా
Explanation:Moral education develops character by encouraging students to follow ethical principles in daily life.
117) The scope of moral education in modern society _____.
ఆధునిక సమాజంలో నైతిక విద్య యొక్క పరిధి (స్కోప్) _________.

A) is limited to religious teachings
మత బోధనలకే పరిమితం

B) is applicable only in educational institutions
విద్యా సంస్థలలో మాత్రమే వర్తిస్తుంది

C) extends to all aspects of life
జీవితంలోని అన్ని అంశాలకు విస్తరిస్తుంది

D) is only for philosophy students
తత్వశాస్త్ర విద్యార్థులకు మాత్రమే

View Answer

C) extends to all aspects of life
జీవితంలోని అన్ని అంశాలకు విస్తరిస్తుంది
Explanation:In modern society, moral education extends to all aspects of human life and behaviour.
118) Which of the following situations represents a moral conflict between personal integrity and social responsibility?
క్రింది వాటిలో, వ్యక్తిగత చిత్తశుద్ధి (ఇంటిగ్రిటీ) మరియు సామాజిక బాధ్యతల మధ్య నైతిక సంఘర్షణను సూచించే పరిస్థితి ఏది?

A) Reporting a friend who cheated on an exam, knowing he/she might be expelled
బహిష్కరించబడతాడని తెలిసి కూడా, పరీక్షలో మోసం చేసిన స్నేహితుడిని గురించి రిపోర్టు చేయడం

B) Choosing between two career options based on salary differences
జీత వ్యత్యాసాల ఆధారంగా రెండు కెరీర్ ఎంపికల మధ్య ఎంచుకోవడం

C) Deciding whether to buy a new or used car
కొత్త లేదా పాత కారు కొనాలా అని నిర్ణయించుకోవడం

D) Selecting between two equally good charities for a donation
విరాళం కోసం రెండు సమానమైన మంచి దాతృత్వాల మధ్య ఎంచుకోవడం

View Answer

A) Reporting a friend who cheated on an exam, knowing he/she might be expelled
బహిష్కరించబడతాడని తెలిసి కూడా, పరీక్షలో మోసం చేసిన స్నేహితుడిని గురించి రిపోర్టు చేయడం
Explanation:Reporting a friend for cheating creates a conflict between personal loyalty and social responsibility.
119) Which of the following measures can strengthen National Integration?
ఈ క్రింది చర్యల్లో జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలది ఏది?

A) Spreading misinformation and hatred
తప్పుడు సమాచారం మరియు ద్వేషాన్ని వ్యాప్తి చేయడం

B) Encouraging communal and regional conflicts
మత మరియు ప్రాంతీయ సంఘర్షణలను ప్రోత్సహించడం

C) Promoting cultural exchanges and interfaith dialogue
సాంస్కృతిక మార్పిడి మరియు మతాంతర సంభాషణను ప్రోత్సహించడం

D) Suppressing different traditions and cultures
విభిన్న సంప్రదాయాలు మరియు సంస్కృతులను అణచివేయడం

View Answer

C) Promoting cultural exchanges and interfaith dialogue
సాంస్కృతిక మార్పిడి మరియు మతాంతర సంభాషణను ప్రోత్సహించడం
Explanation:Cultural exchanges and interfaith dialogue help strengthen national integration by promoting mutual understanding and harmony.
120) Which of the following is NOT a characteristic of national integration?
ఈ క్రింది వాటిలో జాతీయ సమైక్యత యొక్క లక్షణం కానిది ఏది?

A) Ignoring the rights of minorities
మైనార్టీల హక్కులను విస్మరించడం

B) Strengthening unity among different groups
వివిధ వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం

C) Promoting harmony and togetherness in society
సమాజంలో సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించడం

D) Promoting the concept of ‘Unity in Diversity’
‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావనను ప్రచారం చేయడం

View Answer

A) Ignoring the rights of minorities
మైనార్టీల హక్కులను విస్మరించడం
Explanation:Ignoring the rights of minorities is against the principles of national integration.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!