Current Affairs Telugu February 2023 For All Competitive Exams

106) RBI డిజిటల్ రూపీ (రిటేల్) ని ఎప్పుడు మార్కెట్ లో కి అందుబాటులోకి తెచ్చింది ?

A) Nov,1,2022
B) Nov,1,2021
C) Dec,1,2022
D) Jan,1,2023

View Answer
C) Dec,1,2022

107) ఇండియాలో మొట్టమొదటి నేషనల్ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) హైదరాబాద్
B) కోల్ కతా
C) ఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
C) ఢిల్లీ

108) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 18వ UIC – వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్ సమావేశం జైపూర్ లో జరిగింది.
2. ఈ సమావేశాన్ని RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఏర్పాటు చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

109) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.Cloud ESKసంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక సైబర్ అటాక్ లకి గురైతున్న మొదటి దేశం – USA
2.Cloud ESK రిపోర్ట్ ప్రకారం అత్యధిక సైబర్ అటాక్ లకి గురైతున్న మొదటి ఆసియా దేశం, ప్రపంచంలో రెండవ దేశంగా ఇండియా నిలిచింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

110) ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ” ఫార్ములా E – ఫిక్స్ ” లో విజేతగా ఎవరు నిలిచారు ?

A) Jean Eric Vergne
B) Nick Cassidy
C) Antonio Felix
D) Sebastien Buemi

View Answer
A) Jean Eric Vergne

Spread the love

Leave a Comment

Solve : *
21 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!