Current Affairs Telugu February 2023 For All Competitive Exams

61) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ” నారీ శక్తి ” పేరుతో మహిళలతో ఒక మోటార్ యాత్ర ని ఇండియన్ నేవీ ఏర్పాటు చేసింది.
2. ఈ నారీ శక్తి యాత్ర ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి ప్రారంభమైంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

62) “బోవైన్ స్పాంజి ఫార్మ్ ఎన్ సెఫలోపతి” వ్యాధి ఈ క్రింది దేనికి వస్తుంది ?

A) పులి
B) సింహం
C) ఏనుగు
D) ఆవు

View Answer
D) ఆవు

63) “ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ – 2023” ఎక్కడ జరుగనున్నాయి ?

A) లడక్
B) గుల్ మార్గ్
C) డెహ్రాడూన్
D) నైనిటాల్

View Answer
B) గుల్ మార్గ్

64) WHO ఈ క్రింది ఏ నగరంలో MRNA వ్యాక్సిన్ హబ్ ని ఏర్పాటు చేయనుంది ?

A) అహ్మదాబాద్
B) భావ్ నగర్
C) హైదరాబాద్
D) బెంగళూర్

View Answer
C) హైదరాబాద్

65) ఎక్సర్ సైజ్ డిజర్ట్ ” Exercise Desert Flag VIII “గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఎది ?
1. ఇది UAE లో జరిగిన అంతర్జాతీయ మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సర్ సైజ్
2. ఇందులో మొదటిసారిగా ఇండియా నుండి LCA – తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అంతర్జాతీయ ఎక్సర్ సైజ్ లో పాల్గొంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
21 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!