Current Affairs Telugu February 2023 For All Competitive Exams

96) “World Pulses Day” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.UNGA ప్రతి సంll రం 2019 నుండి ఫిబ్రవరి, 10న జరపాలని ఆమోదించింది
2.2023 థీమ్ : “Pulses For a Sustainable Future”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

97) ఇటీవల కొత్త Beetle (బీటిల్ పురుగు) ని శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు ?

A) మహారాష్ట్ర
B) కేరళ
C) తమిళనాడు
D) అస్సాం

View Answer
A) మహారాష్ట్ర

98) ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ ద్వారా ఈ క్రింది ఏ సంllలోపు భారత్ లో 95 G లు సోలార్ పవర్ ఉత్పత్తి అవనుంది అని మెర్కమ్ ఇండియా సంస్థ తెలిపింది ?

A) 2025
B) 2027
C) 2030
D) 2029

View Answer
A) 2025

99) IPR ఇండెక్స్ – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని UNCTAD విడుదల చేస్తుంది
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 42
3. ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – USA,UK,జర్మనీ

A) 1,2
B) 2,3
C) 1,3
D) ALL

View Answer
B) 2,3

100) ఇటీవల ప్రాంతీయ భాషలో జడ్జిమెంట్ పబ్లిష్ చేసిన దేశంలోని మొదటి హైకోర్ట్ ఏది ?

A) తమిళనాడు
B) కేరళ
C) కర్ణాటక
D) ఒడిషా

View Answer
B) కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
14 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!