Current Affairs Telugu February 2023 For All Competitive Exams

46) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ” ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన ” పథకాన్ని ప్రారంభించింది ?

A) అస్సాం
B) ఉత్తరాఖండ్
C) రాజస్థాన్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D) హిమాచల్ ప్రదేశ్

47) “World leprosy Day” ఏ రోజున జరుపుతారు ?

A) Jan,28
B) Jan,29
C) Jan,30
D) Jan,31

View Answer
B) Jan,29

48) ప్రస్తుత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు ?

A) MM నర్వానే
B) మనోజ్ శర్మ
C) మనోజ్ పాండే
D) మనోజ్ కుమార్

View Answer
C) మనోజ్ పాండే

49) ఇటీవల బిహార్ లో 1st UAV (Unmanned aerial Vehicle) ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది

A) IIT – కాన్పూర్
B) IIT – మద్రాస్
C) IIT – ఖరగ్ పూర్
D) IIT _ పాట్నా

View Answer
D) IIT _ పాట్నా

50) “A Chronicling of Central Command – Savdhaan” పుస్తక రచయిత ఎవరు ?

A) VK సింగ్
B) వివేక్ కష్యప్
C) మనోజ్ పాండే
D) MM నర్వాని

View Answer
B) వివేక్ కష్యప్

Spread the love

Leave a Comment

Solve : *
25 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!