Current Affairs Telugu February 2023 For All Competitive Exams

81) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల మధ్యప్రదేశ్ లోని (MP) గాంధీ సాగర్ ఫ్లోటింగ్ ఫెస్టివల్ – 2023 జరిగింది.
2. ఈ ఫ్లోటింగ్ ఫెస్టివల్ MP లోని మండాసోర్ లో జరిగింది. కాగా ఇది ఏషియాలో మొదటి ప్లోటింగ్ ఫెస్టివల్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

82) ఇటీవల ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్ మెషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ “G – 20 Stay Safe Online” క్యాంపియన్ ని ఈ క్రింది ఏ సంస్థతో కలిసి చేసింది ?

A) Meta
B) Google
C) Microsoft
D) TCS

View Answer
A) Meta

83) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” 2023 మార్కొని ఫ్రైజ్ ” ని ఇచ్చారు ?

A) హరి బాలకృష్ణన్
B) స్టీవ్ జాబ్స్
C) బిల్ గేట్స్
D) ఎలాన్ మాస్క్

View Answer
A) హరి బాలకృష్ణన్

84) “Global Minority Report” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఈ రిపోర్ట్ ని Centre For Policy Analysis సంస్థ విడుదల చేసింది.
2. ఈ రిపోర్ట్ లో ఇండియా మొదటి స్థానంలో ఉంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

85) ఇటీవల “Articraft” అనే AI ఆధారిత న్యూస్ (News) ఫీడింగ్ యాప్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది.

A) Google
B) Micro Soft
C) Spacex
D) Instagram

View Answer
D) Instagram

Spread the love

Leave a Comment

Solve : *
2 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!