Current Affairs Telugu February 2023 For All Competitive Exams

91) ఇటీవల మొదటి G – 20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూపు సమావేశం ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) లక్నో
C) గువాహటి
D) ఇండోర్

View Answer
B) లక్నో

92) ఇటీవల ICAI (Institute of Chartered Accountants of India) ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికైనారు ?

A) GC ముర్ము
B) RK మాధుర్
C) వినోద్ రాయ్
D) అనికేత్ సునీల్

View Answer
D) అనికేత్ సునీల్

93) ఇటీవల ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్ తొలిసారిగా ” బర్డ్ ఫెస్టివల్ ” నిర్వహించింది ?

A) సుందర్బన్స్
B) బందీపూర్
C) సత్యమంగళై
D) రణతంబోర్ – సారిస్కా

View Answer
A) సుందర్బన్స్

94) “14 వ Aero India” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) ఎలహంక
C) హోస్పేట
D) బెంగళూర్

View Answer
D) బెంగళూర్

95) వరల్డ్ బ్యాంక్ (World Bank) అధ్యక్షుడిగా ఇటీవల జో బైడెన్ ఎవరి పేరును ప్రతిపాదించాడు ?

A) సత్య నాదెళ్ల
B) సుందర్ పిచాయ్
C) అజయ్ భంగా (Ajay Banga)
D) అభిజిత్ బెనర్జీ

View Answer
C) అజయ్ భంగా (Ajay Banga)

Spread the love

Leave a Comment

Solve : *
27 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!