Current Affairs Telugu February 2023 For All Competitive Exams

41) “లెబ్రాన్ జేమ్స్ (lebron James)” ఈ క్రింది ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A) ఫుట్ బాల్
B) టెన్నిస్
C) హాకీ
D) బాస్కెట్ బాల్

View Answer
D) బాస్కెట్ బాల్

42) ఇటీవల ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య “live Cross – Border UPI – PayNow Connectivity” ని ప్రారంభించారు ?

A) ఇండియా – బంగ్లాదేశ్
B) ఇండియా – USA
C) ఇండియా – ఆస్ట్రేలియా
D) ఇండియా – సింగపూర్

View Answer
D) ఇండియా – సింగపూర్

43) ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నానో – DAP తయారీ కోసం ఈ క్రింది ఏ సంస్థకి అనుమతిని ఇచ్చింది ?

A) NFL
B) కోరమాండల్
C) TATA
D) IFFCO

View Answer
D) IFFCO

44) ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో “Draft Digital Competition Act” కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ?

A) VK పాల్
B) అమితాబ్ కాంత్
C) అశ్వినీ వైష్ణవ్
D) మనోజ్ గోవిల్

View Answer
D) మనోజ్ గోవిల్

45) 2021 – 22 ప్రకారం అత్యధికంగా సంపాదించే అధైట్లు (ఆటగాళ్ల) జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ?

A) లెబ్రాన్ జేమ్స్
B) నోవాక్ జకో విచ్
C) క్రిస్టియానో రోనాల్డో
D) లియోనెల్ మెస్సీ

View Answer
D) లియోనెల్ మెస్సీ

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!