Current Affairs Telugu February 2023 For All Competitive Exams

216) ఇటీవల CD (సిడి) దేశ్ ముఖ్ యొక్క పేరుని ఈ క్రింది ఏ నగరంలోని రైల్వే స్టేషన్ కి పెట్టారు ?

A) ముంబయి
B) ఇండోర్
C) పూణే
D) నాగపూర్

View Answer
A) ముంబయి

217) ఇటీవల ఈ క్రింది ఏ దేశం మొదటిసారిగా ” డిజిటల్ సిటిజన్ ” వ్యవస్థ ప్రవేశ పెట్టింది ?

A) USA
B) నార్వే
C) భూటాన్
D) జపాన్

View Answer
C) భూటాన్

218) “జీవన్ విద్యా శివిర్ ” అనే కార్యక్రమం ఈ క్రింది ఏ ప్రాంత పాఠశాలల్లో ప్రారంభించారు ?

A) లడక్
B) J & K
C) ఢిల్లీ
D) పంజాబ్

View Answer
C) ఢిల్లీ

219) ఇటీవల UN ECDSOC పార్ట్ నర్ షిప్ ఫోరమ్ – 2023 సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూయార్క్
B) జెనీవా
C) పారిస్
D) రోమ్

View Answer
A) న్యూయార్క్

220) GIFT City ఎక్కడ ఉంది ?

A) న్యూయార్క్
B) న్యూఢిల్లీ
C) గాంధీనగర్
D) లండన్

View Answer
C) గాంధీనగర్

Spread the love

Leave a Comment

Solve : *
16 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!