Current Affairs Telugu February 2023 For All Competitive Exams

236) ఇటీవల “AMRITPEX – 2023” ఏక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) కొచ్చి
C) విశాఖపట్నం
D) జోధా పూర్

View Answer
A) న్యూఢిల్లీ

237) ఇండియన్ ఆయిల్ (IOCL) సంస్థ ఈ క్రింది ఏ దేశానికి తొలిసారిగా AVGAS 100 LL రకం ఇంధనాన్ని ఎగుమతి చేసింది ?

A) డెన్మార్క్
B) న్యూజిలాండ్
C) పపువా, న్యూ గినియా
D) ఢిజీ

View Answer
C) పపువా, న్యూ గినియా

238) ఇటీవల “Gulfood – 2023” కార్యక్రమం ఎక్కడ జరిగింది ?

A) UAE
B) ఖతార్
C) ఇరాన్
D) ఖతార్

View Answer
A) UAE

239) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల FIH మెన్స్ హాకీ వరల్డ్ కప్ – 2023 పోటీలు ఒడిషాలో జరిగాయి.
2.FIH హాకీ వరల్డ్ కప్ లో జర్మనీ విజేతగా నిలిచింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

240) “World Wetland Day” గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని UNO ప్రతి సంll రం Feb,2 న జరుపుతుంది
2.2023 థీమ్ :Wetland Restoration

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
13 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!