Current Affairs Telugu February 2023 For All Competitive Exams

116) ఇటీవల కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 41 దేశీయ మాడ్యులర్ బ్రిడ్జిల కోసం ఈ క్రింది ఏ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) L & T
B) HAL
C) BRO
D) ITBP

View Answer
A) L & T

117) National Productivity Day ఏ రోజున జరుపుతారు ?

A) Feb,10
B) Feb,12
C) Feb,13
D) Feb,14

View Answer
B) Feb,12

118) ఇటీవల నీతి ఆయోగ్ CEO గా ఎవరు నియామకం అయ్యారు ?

A) పరమేశ్వరన్ అయ్యార్
B) అమితాబ్ కాంత్
C) BVR సుబ్రహ్మణ్యం
D) KV సుబ్రహ్మణ్యం

View Answer
C) BVR సుబ్రహ్మణ్యం

119) ఇటీవల ” సూరజ్ (SURAJ)” అనే సోలార్ పవర్ డ్రోన్ ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది ?

A) Garuda
B) IG Drones
C) IQ Drones
D) Skyroot

View Answer
A) Garuda

120) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలో ICED – ని ఏర్పాటు చేయనున్నారు ?

A) IIT – మద్రాస్
B) IIT – ఢిల్లీ
C) IIT – మండి
D) IIT – రూర్కీ

View Answer
D) IIT – రూర్కీ

Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!