Current Affairs Telugu February 2023 For All Competitive Exams

231) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇస్రో నుండి SSLV వెహికిల్ ద్వారా మూడు శాటిలైట్లను ప్రయోగించారు.
2. ఇస్రో ప్రయోగించిన ఈ మూడు శాటిలైట్లు EOS – 07,janus – 1,AzaadiSAT – 2

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

232) ఈ క్రింది ఏ వ్యక్తిని UNICEF జాతీయ పిల్లల హక్కుల అంబాసిడర్ గా నియమించారు ?

A) రవి టాండన్
B) ఆయుష్మాన్ ఖుర్రానా
C) దిశా పటాని
D) విక్కీ కౌశల్

View Answer
B) ఆయుష్మాన్ ఖుర్రానా

233) “How to live your life” పుస్తక రచయిత ఎవరు ?

A) రస్కిన్ బాండ్
B) JK రోలింగ్
C) శశిథరూర్
D) అనుపమా చోప్రా

View Answer
A) రస్కిన్ బాండ్

234) ఇటీవల యూట్యూబ్ CEO గా ఎవరు నియామకం అయ్యారు ?

A) శాంతను నారాయణ్
B) నీల్ మోహన్
C) మాకెన్ సింగ్
D) సుందర్ పిచాయ్

View Answer
B) నీల్ మోహన్

235) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ” Solid Waste to Hydrogen Plant ” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) పూణే
B) ఇండోర్
C) గాంధీనగర్
D) అహ్మదాబాద్

View Answer
A) పూణే

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!