Current Affairs Telugu February 2023 For All Competitive Exams

246) IMF ప్రకారం 2023 లో భారత వృద్ధిరేటు ఎంత ఉండనుంది ?

A) 6.1%
B) 6.3%
C) 6.5%
D) 6.6%

View Answer
A) 6.1%

247) “JUICE (జ్యూస్)” స్పేస్ మిషన్ ఈ క్రింది ఏ సంస్థకి చెందినది ?

A) NASA
B) ISRO
C) CSA
D) ESA

View Answer
D) ESA

248) విద్యుత్ సంక్షోభాన్ని దేశ విపత్తుగా ఇటీవల ఏ దేశం ప్రకటించింది ?

A) శ్రీలంక
B) సిరియా
C) వెనిజులా
D) దక్షిణాఫ్రికా

View Answer
D) దక్షిణాఫ్రికా

249) ఇటీవల 19వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?

A) గ్యాంగ్ టక్
B) గువాహటి
C) కోల్ కతా
D) ఇంఫాల్

View Answer
A) గ్యాంగ్ టక్

250) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి “Taj Miss India – 2023” కిరీటం గెలుచుకుంది ?

A) అక్షతా రక్షే
B) మానస వారణాశి
C) రుక్సార్ ధిల్లాన్
D) దివ్యాంశ

View Answer
A) అక్షతా రక్షే

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!