Current Affairs Telugu February 2023 For All Competitive Exams

11) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల మిషన్ అంత్యోదయ సర్వే – 2022 -23 సర్వే ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2 దేశంలోని 2.69 లక్షల గ్రామాల్లోని గ్రామపంచాయి తిల్లో ఈ సర్వేని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేసింది ?

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

12) ఇటీవల G – 20 యొక్క ETWG – Energy Transition working Group సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) బెంగళూర్
C) ముంబయి
D) గువాహటి

View Answer
B) బెంగళూర్

13) ఇటీవల ” 36వ సూరజ్ కుంద్ హ్యాండీ క్రాఫ్ట్స్ మేళా ” ఎక్కడ జరిగింది?

A) పూణే
B) ఇండోర్
C) గాంధీనగర్
D) ఫరీదాబాద్

View Answer
D) ఫరీదాబాద్

14) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి మహారాష్ట్ర భూషణ్ అవార్డుని ఇచ్చారు ?

A) రతన్ టాటా
B) అప్పా సాహెబ్ ధర్మాధికారి
C) సైరస్ పూనావాలా
D) బాల్ థాకరే

View Answer
B) అప్పా సాహెబ్ ధర్మాధికారి

15) ఉత్తర భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) కైగా
B) నరోరా
C) రావత్ భట్
D) ఫతే బాద్ (గోరఖ్ పూర్)

View Answer
D) ఫతే బాద్ (గోరఖ్ పూర్)

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!