Current Affairs Telugu February 2023 For All Competitive Exams

181) National Institute of Electronics and Information Technology (NIELIT) ?

A) న్యూఢిల్లీ
B) చెన్నై
C) హైదరాబాద్
D) బెంగళూర్

View Answer
A) న్యూఢిల్లీ

182) ఇటీవల మరణించిన దిగ్గజ పారిశ్రామికవేత్త ” షోయ్ చిరో టయోడా ” ఈ క్రింది ఏ కంపెనీ చైర్మన్ ?

A) Hyundai
B) Sony
C) Samsung
D) Toyota

View Answer
D) Toyota

183) ఇటీవల జరిగిన ” అర్జెంటీనా ఓపెన్ ” టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు ?

A) నోవాక్ జకోవిచ్
B) రోజర్ ఫెదరర్
C) డానియల్ మిద్య దెవ్
D) కార్లోస్ అల్కరాజ్

View Answer
D) కార్లోస్ అల్కరాజ్

184) ఇటీవల ATMA లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు – 2023 ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) KM మామ్మెన్
B) పవన్ ముంజాల్
C) కృష్ణా ఎల్లా
D) శివ్ నాడార్

View Answer
A) KM మామ్మెన్

185) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ” ధర్మ గార్డియన్ ” ఎక్సర్ సైజ్ ఇండియా – జపాన్ మధ్య జపాన్ లోని షిగా ప్రావిన్స్ లో Feb,17, – March,2,2023 జరుగనుంది.
2. ధర్మ గార్డియన్ ఒక ఆర్మీ ఎక్సర్ సైజ్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!