Current Affairs Telugu February 2023 For All Competitive Exams

56) “ధర్మ గార్డియన్” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఇండియా – జపాన్ ల మధ్య జరిగే మిలిటరీ ఆర్మీ ఎక్సర్ సైజ్
2. 2023 లో ఈ ఎక్సర్ సైజ్ జపాన్ లోని షిగా ప్రావిన్స్ లో జరుగుతుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

57) ఇటీవల “XR – Startup Programme” క్రింద Meta & Meity సంస్థలు ఎన్ని స్టార్టప్ కంపెనీలతో జాబితాని రూపొందించాయి.

A) 120
B) 150
C) 175
D) 200

View Answer
A) 120

58) ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ లో 25,000 పరుగులు పూర్తి చేసిన ఎన్నవ వ్యక్తిగా విరాట్ కోహ్లీ నిలిచాడు ?

A) 5
B) 7
C) 8
D) 6

View Answer
D) 6

59) “సోలిగ (Soliga)” కమ్యూనిటీ ఏ రాష్ట్రంలో కనిపిస్తారు ?

A) కర్ణాటక
B) అస్సాం
C) త్రిపుర
D) మేఘాలయ

View Answer
A) కర్ణాటక

60) ఇటీవల ఖతార్ ఓపెన్ లో విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) అండీ ముర్రే
B) నోవాక్ జకోవిచ్
C) డానియెల్ మిద్వ దేవ్
D) మారిన్ సిలిచ్

View Answer
C) డానియెల్ మిద్వ దేవ్

Spread the love

Leave a Comment

Solve : *
19 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!