Current Affairs Telugu July 2023 For All Competitive Exams

116) ఇటీవల ” FIH హాకీ ప్రో లీగ్ 2022- 23 ” లో ఏ దేశం విజేతగా నిలిచింది?

A) నెదర్లాండ్స్
B) ఆస్ట్రేలియా
C) బెల్జియం
D) ఇండియా

View Answer
A) నెదర్లాండ్స్

117) కాక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) కర్ణాటక
B) రాజస్థాన్
C) పశ్చిమ బెంగాల్
D) గుజరాత్

View Answer
D) గుజరాత్

118) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1)”Invest India”ని దేశంలో పెట్టుబడుల ప్రమోషన్ ఏజెన్సీగా 2009లో ఏర్పాటు చేశారు.
2)Invest India ని DPIIT ఏర్పాటు చేసింది.
3) ప్రస్తుతం Invest India MD &CEO – నివృతి రాయ్.

A) 1,2 మాత్రమే
B) 2,3 మాత్రమే
C) 1,3 మాత్రమే
D) అన్ని సరైనవే

View Answer
D) అన్ని సరైనవే

119) “Father of Atomic Bomb”అని ఎవరిని పిలుస్తారు?

A) ఒట్టో మాన్
B) ఓపెన్ హైమర్
C) అల్ఫైడ్ నోబెల్
D) హో మీ జహంగీర్ బాబా

View Answer
B) ఓపెన్ హైమర్

120) ఇటీవల DMP (Disaster Management Plan)మాన్యువల్ ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది?

A) Home
B) Jai shakthi
C) Defence
D) Finance

View Answer
B) Jai shakthi

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!