Current Affairs Telugu July 2023 For All Competitive Exams

176) “Meri Mati Mari Desh” క్యాంపెయిన్ ని ఎవరు ప్రారంభించారు?

A) కిషన్ రెడ్డి
B) ద్రౌపది ముర్మ్
C) నరేంద్ర మోడీ
D) రాజ్ నాథ్ సింగ్

View Answer
C) నరేంద్ర మోడీ

177) “National Maritime Heritage Complex” ఎక్కడ ఉంది?

A) లోథాల్
B) చెన్నై
C) విశాఖపట్నం
D) తిరువనంతపురం

View Answer
A) లోథాల్

178) ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశంతో ITPS (International Tracked Packet Services) కోసం ద్వైపాక్షక ఒప్పందం కుదుర్చుకుంది ?

A) కెనడా
B) ఆస్ట్రేలియా
C) UAE
D) ఇజ్రాయెల్

View Answer
A) కెనడా

179) రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాని ఏ రోజు స్వీకరించింది ?

A) 1947, July 23
B) 1947, July 22
C) 1947, July 24
D) 1947, July 25

View Answer
B) 1947, July 22

180) ఇటీవల జరిగిన ACC (ఏషియా క్రికెట్ కౌన్సిల్ ) మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ” ఏషియా కప్ – 2023″ ని ఏ జట్టు గెలుపొందింది?

A) భారత్ – A
B) పాకిస్థాన్ – A
C) శ్రీలంక – A
D) ఆస్ట్రేలియా – A

View Answer
B) పాకిస్థాన్ – A

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!