Current Affairs Telugu July 2023 For All Competitive Exams

76) ఇటీవల ఆస్టియన్ గ్రాండ్ పిక్స్ లో ఎవరు విజేతగా నిలిచారు?

A) మ్యాక్స్ వెర్ స్టాపెన్
B) హామిల్టన్
C) చార్లెస్ లేక్ లేర్క్
D) సెర్జియో పెరెజ్

View Answer
A) మ్యాక్స్ వెర్ స్టాపెన్

77) ఇటీవల కుయి (Kui) భాషను ఆమోదించి 8వ షెడ్యూల్ లో చేర్చాలని ఈ క్రింది ఏ రాష్ట్రం కోరింది ?

A) ఒడిషా
B) అస్సాం
C) సిక్కిం
D) మేఘాలయ

View Answer
A) ఒడిషా

78) ఇటీవల ఆహారం, వ్యవసాయంలో వృద్ధి, సుస్థిరఅభివృద్ధి కోసం భారత్ సంస్థ ICFA, RAKEZ అనే సంస్థతో MOU కుదుర్చుకుంది. కాగా RAKEZ ఏ దేశ సంస్థ?

A) సౌదీ అరేబియా
B) ఇజ్రాయెల్
C) టాంజానియా
D) UAE

View Answer
D) UAE

79) ఇటీవల ఒడిషా TV ప్రారంభించిన మొదటి ప్రాంతీయ భాష AI న్యూస్ యాంకర్ పేరేంటి ?

A) రేష్మి
B) సిద్ధా
C) వ్యోమ
D) లీసా

View Answer
D) లీసా

80) ఇటీవల RBI నుండి లైసెన్స్ పొందిన మల్కాపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏ రాష్ట్రానికి చెందినది?

A) తెలంగాణ
B) ఆంధ్ర ప్రదేశ్
C) కర్ణాటక
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

Spread the love

Leave a Comment

Solve : *
28 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!