Current Affairs Telugu July 2023 For All Competitive Exams

191) FAO చీఫ్ ఎవరు?

A) తకే హికో నకావో
B) హుషికో కోరాడో
C) దిల్మా రౌసెఫ్
D) క్యూ డోంగ్యూ ( చైనా)

View Answer
D) క్యూ డోంగ్యూ ( చైనా)

192) World Hepatitis Day ఏ రోజున జరుపుతారు?

A) July,29
B) July,28
C) July,30
D) July,27

View Answer
B) July,28

193) Tankai Method ఒక____?

A) కొత్త పన్నుల విధానం
B) నాణేల ముద్రణ విధానం
C) నౌక నిర్మాణం పద్ధతి
D) చక్కెరపరిశ్రమకి సంబంధించిన పద్ధతి

View Answer
C) నౌక నిర్మాణం పద్ధతి

194) ఇటీవల వెటరన్ ఆర్టిస్టులకి నెలకి 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ బ్యాంకుతో MOU కుదుర్చుకుంది ?

A) SBI
B) Canara
C) PNB
D) HDFC

View Answer
B) Canara

195) ఇటీవల ఇండియాలోనే అతిపెద్దదైనా Natural Arch (తోరణం) ని ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) ఒడిషా
B) AP
C) కర్ణాటక
D) తెలంగాణ

View Answer
A) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!