Current Affairs Telugu July 2023 For All Competitive Exams

106) ఇటీవల ” నవాచార” అనే AI గ్యాలరీ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) రాజ్ భవన్ ( హైదరాబాద్)
B) ఇండియా గే ట్ వే (ముంబాయి )
C) అహ్మదాబాద్
D) రాష్ట్రపతి భవన్

View Answer
D) రాష్ట్రపతి భవన్

107) వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది?

A) ఇండోర్
B) భోపాల్
C) జైపూర్
D) పోర్టు బ్లెయిర్

View Answer
D) పోర్టు బ్లెయిర్

108) MISHTI పథకం దేనికి సంబంధించినది?

A) విద్య
B) SHG గ్రూప్
C) స్వయం ఉపాధి
D) మడ అడవులు

View Answer
D) మడ అడవులు

109) Global Food Regulators Summit ఎక్కడ జరిగింది?.

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) పూణే
D) చెన్నై

View Answer
A) న్యూఢిల్లీ

110) ఇటీవల జరిగిన Lansanne Diamond League – 2023 పోటీల్లో స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రో క్రీడాకారుడు ఎవరు?

A) జూలియన్ వెబర్
B) అండర్సన్ పీటర్స్
C) నీరజ్ చోప్రా
D) ఓలీవర్ హెలాండర్

View Answer
C) నీరజ్ చోప్రా

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!