Current Affairs Telugu July 2023 For All Competitive Exams

211) World cup – 2023 (క్రికెట్) కి ఇటీవల ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు?

A) అమితాబ్ బచ్చన్
B) ఆయుష్మాన్ ఖుర్రానా
C) షారుక్ ఖాన్
D) ఎం.ఎస్. ధోని

View Answer
C) షారుక్ ఖాన్

212) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Kaas (కాస్)” పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మహారాష్ట్ర
B) మధ్యప్రదేశ్
C) ఛత్తీస్ ఘడ్
D) కర్ణాటక

View Answer
A) మహారాష్ట్ర

213) “Critical Minerals For India” లిస్టు ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది?

A) Ministry of Earth Sciences
B) Ministry of Science & Technology
C) Ministry of Mines
D) Ministry of Steel

View Answer
C) Ministry of Mines

214) “C 295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్” అసెంబ్లింగ్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

A) లక్నో
B) హైదరాబాద్
C) వడోదర
D) బెంగళూరు

View Answer
C) వడోదర

215) ఇటీవల అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టి ఏ దేశ నావీ చీఫ్ గా నియామకం అయ్యారు?

A) ఫ్రాన్స్
B) USA
C) బ్రిటన్
D) కెనడా

View Answer
B) USA

Spread the love

Leave a Comment

Solve : *
26 + 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!