Current Affairs Telugu July 2023 For All Competitive Exams

141) “భూమి సమ్మాన్ – 2023” అవార్డులను ఎవరు ప్రధానం చేయనున్నారు?

A) గిరిరాజ సింగ్
B) అమిత్ షా
C) ద్రౌపది ముర్ము
D) నరేంద్ర మోడీ

View Answer
C) ద్రౌపది ముర్ము

142) ఇటీవల అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ యొక్క 11వ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం ఏ దేశంలో జరిగింది?

A) కొలంబియా
B) బ్రిటన్
C) USA
D) ఇండియా

View Answer
A) కొలంబియా

143) ఇటీవల “Honour of dead body Bill, 2023” ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?

A) రాజస్థాన్
B) గుజరాత్
C) UP
D) MP

View Answer
A) రాజస్థాన్

144) “TCRM Matrix Framework” ఎవరు ప్రారంభించారు?

A) భారత ఆర్థిక శాఖ
B) DPIIT
C) DGFT
D) NITI Ayog

View Answer
D) NITI Ayog

145) ఇటీవల వార్తల్లో నిలిచిన “Louvre Museum” ఏ దేశంలో ఉంది ?

A) ఫ్రాన్స్
B) ఉక్రెయిన్
C) రష్యా
D) జర్మనీ

View Answer
A) ఫ్రాన్స్

Spread the love

Leave a Comment

Solve : *
19 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!