Current Affairs Telugu July 2023 For All Competitive Exams

186) “XR Startup Program”ని ఏ సంస్థలు ప్రారంభించాయి?

A) Meity Startup hub meta (MSH)
B) DPIIT,meta
C) NITI Ayog,Google
D) DPIIT,Microsoft

View Answer
A) Meity Startup hub meta (MSH)

187) ఈక్రిందివానిలోసరియైనదిఏది?
1. ఇటీవల భారత్ UNO కి చెందిన ఛాంపియన్ గ్రూప్ ఆఫ్ ది గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూపులో చేరింది.
2.GCRG ని 2022, మార్చ్ లో ఆహార భద్రత శక్తి, ఆర్థికంగా ప్రపంచ దేశాల సమన్వయంతో పనిచేసేందుకు UNO ఏర్పాటు చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

188) ఇటీవల “3rd G – 20 Sherpa Meeting” ఎక్కడ జరిగింది?

A) హంపి
B) వారణాశి
C) ఖజురహో
D) ఇండోర్

View Answer
A) హంపి

189) “యూక్లిడ్ మిషన్ (Euclid mision)” అనే టెలిస్కోప్ ని ఏ సంస్థ ఇటీవల ప్రయోగించింది?

A) NASA
B) ESA
C) CSA
D) JAXA

View Answer
B) ESA

190) ఇటీవల IIT – ఢిల్లీ క్యాంపస్ ని ఏ విదేశీ నగరంలో ఏర్పాటు చేయనుంది ?

A) షార్జా
B) దుబాయ్
C) జెడ్డా
D) అబుదాబి

View Answer
D) అబుదాబి

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!