Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఎక్వేరియం(AqVERIUM) పేరుతో ఇండియాలో మొట్టమొదటి డిజిటల్ వాటర్ బ్యాంక్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) బెంగళూర్
B) గ్వాలియర్
C) ఇండోర్
D) అహ్మదాబాద్

View Answer
A

Q) “Gender Samwaad”గూర్చి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని”నయే భారత్ కీ నారీ”అనే థీమ్ తో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖఏర్పాటుచేసింది
2. DAY-NRLMప్రోగ్రాం క్రిందSHGగ్రూపుల ఎంప్లాయిలకి ఆహారం,న్యూట్రిషన్ సెక్యూరిటీపైన అవగాహన కల్పించేందుకు దీనినిఏర్పాటుచేశారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల సిప్రీ(SIPRI) ఇచ్చిన”ఆయుధాలకొనుగోలు,అమ్మకం-2021″ రిపోర్టు గూర్చి క్రింది వానిలోసరైనది ఏది ?
1. 2017-21కాలంలో11%ఆయుధ కొనుగోళ్లు చేసి ఇండియా,సౌదీ అరేబియా ఇందులో మొదటిస్థానంలో ఉన్నాయి
2. ఆయుధ ఎగుమతుల్లో మొత్తం ప్రపంచంలో39%వాటాతో USA మొదటి స్థానo లో ఉంది

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఎయిర్ ఇండియా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) ఇల్కర్ ఐసీ
B) N. చంద్రశేఖరన్
C) రతన్ టాటా
D) సైరస్ మిస్త్రీrect:
Explanation: B
[/su_spoiler]

Q) “ఫిఫా వరల్డ్ కప్ – 2022” ఎక్కడ జరగనుంది ?

A) యుఎస్ ఏ
B) చైనా
C) స్పెయిన్
D) ఖతార్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
17 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!