Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “Nothing Will be Forgotten: From Jamia to Shaheen Bagh” పుస్తక రచయిత ఎవరు ?

A) మనీష్ సిసోడియా
B) శశథరూర్
C) నేహాల్ అహ్మద్
D) సల్మాన్ ఖురేషి

View Answer
c

Q) కేరింగ్ సర్వీసులలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ క్రింది ఏ సంవత్సరం లోపు 340 మిలియన్ల ఉద్యోగాలను మహిళల కోసం సృష్టించవచ్చు అని ILO తెలిపింది ?

A) 2035
B) 2028
C) 2030
D) 2040

View Answer
A

Q) “జరోకా దర్శనం” ని ఈ క్రింది ఏ రాజు ప్రవేశపెట్టాడు ?

A) బాబర్
B) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
C) ఇల్ టుట్ మిష్
D) అక్బర్

View Answer
D

Q) “RRU – రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ” ఎక్కడ ఉంది ?

A) అహ్మదాబాద్
B) లక్నో
C) గాంధీ నగర్
D) పూణే

View Answer
C

Q) “గాబ్రియెల్ బోరిక్” ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి అతి తక్కువ వయస్సు కలిగిన అధ్యక్షుడిగా ఎన్నికైనారు ?

A) నార్వే
B) చిలీ
C) ఐర్లాండ్
D) పోలాండ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
11 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!